రెబల్ స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఇచ్చిన రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఇదే.. చూసారా !

సౌత్ ఇండియాలో మాత్రం కాదు ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగంలో ప్రసిద్ధి చెందిన యాక్టర్ ప్రభాస్. రెబల్ స్టార్ బాహుబలి సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. దేశ వ్యాప్తంగా కరోనా వల్ల దాదాపు అన్ని కార్య కలాపాలు మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో జిమ్ కూడా మూసివేయబడింది.

రెబల్ స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఇచ్చిన రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఇదే

ఇటీవల బాహుబలి స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఖరీదైన రూ. 89 లక్షల రేంజ్ రోవర్ ఎస్‌యూవీని గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రభాస్ జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి ఒక స్టార్ ఇచ్చిన అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఇదే అని తెలిపాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఇచ్చిన రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఇదే

సినీ రంగంలో బాగా పాపులర్ అయిన ప్రభాస్ కి కార్లంటే చాలా ఇష్టం. అంతే కాదు యితడు కోట్ల రూపాయల విలువైన ప్రపంచ ప్రఖ్యాత కార్లను కూడా కలిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను తన జిమ్ ట్రైనర్‌కు రేంజ్ రోవర్ వెలార్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నాయి.

MOST READ:మళ్ళీ కొత్తగా మారిన రాజ్‌దూత్ 175 బైక్.. చూసారా ?

రెబల్ స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఇచ్చిన రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఇదే

రేంజ్ రోవర్ వెలార్ ఒకే ఇంజన్ ఎంపికతో లభిస్తుంది. ఇది 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ 247 బిహెచ్‌పి శక్తిని మరియు 365 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

రెబల్ స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఇచ్చిన రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఇదే

రేంజ్ రోవర్ వెలార్ టచ్ ప్రో డుయో, వై ఫై మరియు ప్రో సర్వీసెస్, యాక్టివిటీ కీ, 380డబ్ల్యు మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, క్యాబిన్ ఎయిర్ అయోనైజేషన్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉంది. ఈ కారులో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ప్రీమియం ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్, పార్క్ అసిస్ట్ సిస్టమ్, ఆర్ డైనమిక్ ఎక్స్‌టర్రియర్ ప్యాక్ ఉన్నాయి.

MOST READ:ఆగస్ట్ నెలలో ఆగని హీరో మోటోకార్ప్ జోరు

రెబల్ స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఇచ్చిన రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఇదే

ప్రభాస్ కలిగి ఉన్న కార్లను గమయించినట్లైతే, యితడు రోల్స్ రాయిస్ ఫాంటమ్ కలిగి ఉంన్నాడు. దీని ధర 7 నుంచి 8 కోట్ల మధ్య ఉంటుంది. ఈ ప్రీమియం లగ్జరీ కారులో 6.8-లీటర్ వి 12 ఇంజన్ కలిగి ఉంది. ఇది 435 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

రెబల్ స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఇచ్చిన రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఇదే

జాగ్వార్ ఎక్స్‌జె కారు కూడా ప్రభాస్ గ్యారేజీలో వుంది. దీని ధర సుమారు 1 కోట్ల రూపాయలు. దీనిలో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది కాకుండా 3.0 లీటర్ వి 6 డీజిల్ ఇంజిన్ ఎంపిక కూడా ఇవ్వబడింది. ఇది లగ్జరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.

MOST READ:ఇకపై వారికి మాస్క్ అవసరం లేదు ; ఎవరికో తెలుసా ?

రెబల్ స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఇచ్చిన రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఇదే

ప్రభాస్ కలిగి ఉన్న కార్లలో రూ. 45 నుంచి 50 లక్షల మధ్య ఉండే ఎక్స్ 3 కూడా ఉంది. ఇది 2.0-లీటర్ ఇంజన్ కలిగి ఉంది, ఇది గరిష్టంగా 244 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. ఈ కారు గంటకు 0 నుండి 100 కిమీ వేగంవంతం అవ్వడానికి 8.1 సెకన్లు మాత్రమే పడుతుందని కంపెనీ పేర్కొంది.

రెబల్ స్టార్ ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఇచ్చిన రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఇదే

ప్రభాస్ గ్యారేజీలో స్కోడా సూపర్బ్ కూడా ఉంది, భారతదేశంలో ఈ లగ్జరీ కారు ధర 30 లక్షల రూపాయల వరకు ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది. ఈ కారు వాహనదారునికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

MOST READ:పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసిన కవాసకి నింజా బైక్ రేసర్లు.. చివరికి ఏమైందంటే ?

Most Read Articles

English summary
Prabhas Gifts Range Rover To Gym Trainer. Read in Telugu.
Story first published: Monday, September 7, 2020, 10:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X