కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

దక్షిణ భారత సినిమారంగంలో అడుగుపెట్టిన ప్రభాస్ బాహుబలి & బాహుబలి 2 అనే సినిమాల ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. అంతే కాకుండా సాహో సినిమాతో మరింత పేమస్ అయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలలో అందరికి సుపరిచయమయ్యాడు. ఈ కారణంగానే ఇతనికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు.

కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

సాధారణంగా సెలబ్రెటీలంటే ఒక ప్రత్యేకత ఉంటుంది, వారు వాడే కార్లు మొదలైనవన్నీ కూడా కొంత ప్రత్యేకంగా మరియు చాలా లగ్జరీగా ఉంటాయి. ఈ కారణంగా చాలామంది సెలబ్రెటీలు అనేక లగ్జరీ కార్లను కలిగి ఉంటారు. ప్రభాస్ కూడా ఇప్పటికే చాలా విలాసవంతమైన కార్లను మరియు బైక్ లను కలిగి ఉన్నాడు.

కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

ఇటీవల ప్రభాస్ ఒక కొత్త సూపర్ కారుని కొనుగోలు చేసాడు. ఇవేదికల ప్రకారం ఈ కారు ధర దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రభాస కొన్న ఆ సూపర్ కార్ లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌. ఈ సూపర్ కారు కలిగి వున్న రెండవ వ్యక్తి ప్రభాస్. లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ సూపర్ కార్, చాలా లగ్జారీగా ఉంటుంది.

MOST READ:దుమ్మురేపుతున్న హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ వీడియో

కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్ మంచి ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉండి, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది సూపర్ కార్ కావున అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ సూపర్ లగ్జరీ కారు డెలివరీ చేసుకున్న ప్రభాస్ దీనితో ఇప్పటికే రోడ్డు మీద చక్కర్లు కొట్టే వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.

కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

కంపెనీ ఈ కారుని ఇటీవల డెలివరీ చేసింది. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌కు బీఎమ్‌డబ్ల్యూ 520D, ఇన్నోవా క్రిస్టా, రేంజ్‌ రోవర్‌ వోగ్‌, రోల్స్‌ రాయ్స్‌ గోస్ట్‌ వంటి కార్లను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ గ్యారేజ్ లో మరో లగ్జరీ కారు చేరింది.

MOST READ:కార్ విండ్‌స్క్రీన్‌ సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

తెలుగు సినిమా రణగంలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇది త్వరలో విడుదల కానుంది. అయితే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

సెలబ్రెటీలు మార్కెట్లో వచ్చే కొత్త లగ్జరీ కారు వచ్చిన వెంటనే కొనేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి వాహనాలపై వ్యామోహం ఎక్కువ, కావున ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కూడా లంబోర్ఘిని ఉరుస్ కారు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

MOST READ:హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

Source: Prabhas Trends/Twitter

Most Read Articles

English summary
Prabhas New Lamborghini Aventador Car. Read in Telugu.
Story first published: Monday, March 29, 2021, 13:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X