Just In
- 42 min ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 3 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- 4 hrs ago ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 5 hrs ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
Don't Miss
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- News కేసీఆర్ డ్రామా అదిరిందయ్యా చంద్రం!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
వేలానికి అమెరికా అధ్యక్షుడి సూపర్ కారు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన తరువాత పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ఇవాళ్టి కథనం...
ఒకప్పటి
డొనాల్డ్
ట్రంప్
గురించి
చూస్తే
అతనో
పెద్ద
వ్యాపార,
పారిశ్రామిక
మరియు
రాజకీయవేత్త.
మరి
ఇప్పుడు,
అమెరికా
అధ్యక్షుడు.
డొనాల్డ్
ట్రంపుకు
కార్లంటే
భలే
ఇష్టం.
అందుకోసం
నచ్చిన
కార్లన్నీ
కొనేసుకుంటూ
పోయాడు.
అయితే
అందులో
నచ్చని
వాటిని
అమ్మేయడానికి
ప్రయత్నించాడు.
అప్పట్లో
కుదరలేదు.
కానీ
ట్రంప్
ఇప్పుడు
అమెరికా
అధ్యక్షుడు
కదా...
కాబట్టి
తన
కార్లను
సులభంగా
అమ్మేయగలడు.
అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన తరువాత డొనాల్డ్ ట్రంప్‌కు పట్టిందల్లా బంగారం అవుతోంది. అందుకే తాను అమ్మేయాలనుకున్న కార్లకు వేలం నిర్వహించడానికి సిద్దం అయ్యాడు. అందులో ఒకటి ఫెరారి ఎఫ్430 సూపర్ కారు.
2007లో డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేసిన ఈ ఫెరారి ఎఫ్430 కారుకు వేలం నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ నగరంలో డొనాల్డ్ పేరు మీదుగా దీని రిజిస్ట్రేషన్ కలదు.
ఈ మధ్యనే ట్రంప్ ఉపయోగించిన పాత క్యాడిల్లాక్ లిమో కారును కూడా వేలంలో అమ్మేశారు. కేవలం 2,400 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన ఈ కారును వేలం నిర్వాహకులు సుమారుగా3,50,000 అమెరికా డాలర్లకు అంటే రూ. 2.32 కోట్ల ధరతో విక్రయించనున్నారు.
2007 లో కొనుగోలు చేసిన ఈ కారును ట్రంప్ 2011 మాత్రమే వినియోగించాడు. ఇప్పుడు దీనిని భద్రచపరిచినట్లు తెలిసింది.
ఆక్షన్స్ అమెరికా వేలం నిర్వాహకులు మాట్లాడుతూ, ఇది డొనాల్డ్ ట్రంప్ వినియోగించిన కారు అని మాత్రమే కాకుండా, దీనిని ఆవిష్కరించిన సమయంలో అప్పట్లో ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కారుగా తెలుసని తెలిపారు.
నూతన అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో రాష్ట్రపతిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ఇతనికి కార్లంటే భలే పిచ్చి. కార్లను ఎంచుకునే విషయంలో కూడా ఇతనిది ప్రత్యేకమైన శైలి. ట్రంప్ వద్ద ఉన్న కార్ల వివరాల కోసం... డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్