ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ II అంటే దాదాపు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎలిజబెత్ II భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) గత శుక్రవారం వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. కావున ప్రిన్స్ ఫిలిప్ యొక్క అంత్యక్రియలు 17 న జరుగుతాయని ప్రకటించారు. ఈ అంత్యక్రియలు కూడా తనకు ఇష్టమైన కారుతో పాటు జరగనున్నట్లు సమాచారం, దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

ఎలిజబెత్ II భర్త ప్రిన్స్ ఫిలిప్ మరణం తర్వాత ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి చాలామంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది, కానీ ప్రపంచవ్యాప్తంగా అధికంగా ప్రబలుతున్న కరోనా మహమ్మారి కారణంగా, రాజ కుటుంబం మాత్రమే అంత్యక్రియలకు హాజరవుతుందని భావిస్తున్నారు.

ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

ఈ సందర్భంలో, ఇంగ్లాండ్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు తనకు ఎంతగానో ఇష్టమైన ఫీచర్స్ తో నిర్మించిన వాహనంలో జరగనున్నాయి. అతను ఇచ్చిన సలహా మేరకు అభివృద్ధి చేసిన ప్రత్యేక ల్యాండ్ రోవర్ కారులో అంతిమ యాత్రకు తీసుకెళ్లనున్నారు.

MOST READ:చిట్టి చిట్టి రోబో కాదు, పిజ్జా డెలివరీ రోబో, తెలుసా.. అయితే ఇది చూడండి

ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

సాధారణంగా ప్రిన్స్ ఫిలిప్ ల్యాండ్ రోవర్ కార్లను ఎక్కువగా ఉపయోగించారు. అతని ప్రయాణాలు ఎక్కువగా ల్యాండ్ రోవర్ కార్లలోనే సాగాయన్న విషయం చాలామందికి తెలుసు. అతను తన జీవితకాలంలో ల్యాండ్ రోవర్‌తో కలిగి ఉన్న బంధం అతని అంత్యక్రియల వరకు కూడా కొనసాగాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

ల్యాండ్ రోవర్ 2005 లో డిఫెండర్ ఎస్‌యూవీని ప్రత్యేకంగా గన్ బస్ పేరుతో డిజైన్ చేసింది. అతని కోరిక మేరకు ఈ వాహనాన్ని పోలే స్పెషల్ వెహికల్స్ నిర్మించారు. ప్రిన్స్ ఫిలిప్ ఇచ్చిన ఆలోచనల ఆధారంగా ఈ వాహనం రూపొందించబడింది. ఈ సందర్భంలో, ప్రిన్స్ ఫిలిప్ మృతదేహాన్ని 17 వ తేదీ సాయంత్రం ఖననం కోసం విండ్సర్ కాజిల్ నుండి సమీపంలోని సెయింట్ జార్జ్ చాపెల్‌కు తీసుకెళ్లాలి.

MOST READ:2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ రివ్యూ.. భారత మార్కెట్లో పవర్‌పుల్ ఎస్‌యూవీ

ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

ఈ అంతిమ యాత్ర సందర్భంగా, తన ఆలోచనలతో రూపొందించుకుని కొనుగోలు చేసిన అదే ల్యాండ్ రోవర్ డిఫెండర్ గన్ బస్ ఎస్‌యూవీని ఉపయోగించాలి. ఈ గన్ బస్ మునుపటి తరం ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ఎస్‌యూవీపై ఆధారపడింది.

ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

ఈ గన్ బస్ వాహనానికి గ్రీన్ పెయింట్ చేయబడింది. అంతే కాకుండా సాధారన కార్లలో మాదిరిగానే ఇందులో కూడా ఎల్‌ఈడీ లైట్లు, గ్రీన్ లెదర్ ఇంటీరియర్ మరియు ఓక్ వుడ్ ప్యానెల్స్‌తో డిజైనింగ్ ఉన్నాయి. ఇవన్నీ ప్రిన్స్ ఫిలిప్ యొక్క ఇష్టానుసారంగా రూపుదిద్దుకుంది.

MOST READ:నైట్ కర్ఫ్యూ; ఒక్కరోజులో 68 వాహనాల స్వాధీనం.. ఎక్కడో తెలుసా?

ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

ఒక సమయంలో, ప్రిన్స్ ఫిలిప్ అతని భార్య క్వీన్ ఎలిజబెత్ II తో మాట్లాడుతున్నప్పుడు, తానూ చనిపోతే ఈ ల్యాండ్ రోవర్ లోనే ఉంచి, విండ్సర్ వద్దకు తీసుకెళ్లమని చెబుతాడు. అతని కోరిక మేరకు ఈ వాహనం ప్రస్తుతం అతని అంత్యక్రియలకు ఉపయోగించబడుతోంది.

ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

అదే సమయంలో, ఈ వాహనంలో ఏదైనా సమస్య ఉంటే, అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మరో ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీని ప్రత్యామ్నాయ వాహనంగా సిద్ధంగా ఉంచారు. తన జీవితకాలంలోనే కాదు, తన చివరి ప్రయాణంలో కూడా, ల్యాండ్ రోవర్ కారులో ఫిలిప్ ఉండటం ఇంగ్లాండ్ ప్రజలలో స్థితిస్థాపకతను కలిగించింది.

MOST READ:బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్‌కి ఇది తప్పని సరి.. లేకుంటే?

ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు బ్రిటిష్ మిలటరీ మరియు రాజకుటుంబానికి మాత్రమే అనుమతి ఉంది. యుకె ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా హాజరు కాలేదు. రాజ కుటుంబానికి దూరంగా నివసిస్తున్న ఫిలిప్ మనవడు హ్యారీ ప్రస్తుతం అంత్యక్రియలకు హాజరు కావడానికి యుకెలో ఉన్నారు. ఫిలిప్ అంత్యక్రియలు ప్రత్యక్ష ప్రసారం చేయవలసి ఉంది. భారత మాజీ ప్రధాని నెహ్రూతో ప్రిన్స్ ఫిలిప్ చాలా సన్నిహితంగా ఉండటం కూడా గమనార్హం. దీనికి సంబంధించిన చిత్రాలు కూడా చూడవచ్చు.

Image Courtesy: Foley Specialist Vehicles Ltd

Most Read Articles

English summary
Prince Philips Last Ride Will Be A Custom Made Land Rover. Read in Telugu.
Story first published: Thursday, April 15, 2021, 19:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X