వీడియో : రోడ్డుపై పరుగులు తీసే సోఫా

By Ravi

మనం రోడ్లపై అప్పుడప్పుడు చాలా అరుదైన వాహనాలను చూస్తుంటాం. అందులో కొన్ని వాహనాలు చిత్రం విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే వాహనం కూడా అలాంటిదే. అయితే, ఇది ఇండియన్ రోడ్లపై కాదు, చైనా రోడ్లపై.

ఇవి కూడా చూడండి: పుర్రె కారు, చెప్పు కారు, బంతి కారు

చైనాలో ఓ వ్యక్తి తన సోఫానే కారుగా మార్చేసుకున్నాడు. అంతేకాదు, ఆ సోఫా కారులో కూర్చొని హాయిగా రోడ్డుపై సవారీ కూడా చేసేస్తున్నాడు. అటుగా రోడ్డుపై మరో కారులో వెళ్తున్న వ్యక్తి ఈ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాలో బంధించాడు.

రోడ్డు పక్కగా ఫ్రీవేపై పరుగులు తీస్తున్న ఈ సోఫా కారును మనం కూడా చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/j8P-FwLJncY?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, August 13, 2014, 16:51 [IST]
English summary
Today we have a video in which we have found the most ideal solution for a couch potato. Imagine you get hold of a sofa in the video below, you could just be watching television at one point. The next you could be racing down the streets to get some grocery, without lifting your backside from it.&#13;
Read in English: Video Of The Day!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+