రియల్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

ప్రాణాలను పణంగా పెట్టి వేగంగా వస్తున్న ట్రైన్ కి అడ్డంగా వెళ్లి ఒక చిన్నారి ప్రాణం రైల్వే పాయింట్స్ మ్యాన్ మయూర్ షెల్కే రియల్ హీరోగా ఎంతోమంది కొనియాడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో మరింత పాపులాటీ వచ్చేసింది.

రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

ఈ వీడియో చూసి అతని ధైర్యానికి మెచ్చి జావా మోటార్‌సైకిల్ ఓనర్ అనుపమ్ తరేజా మయూర్ షెల్కేని ఎంతగానో ప్రశంసించి అతని సాహసానికి గాను ఒక జావా మోటారుసైకిల్‌ను గిఫ్ట్ గా ప్రకటించాడు. జావా ప్రతినిధులు ఇటీవల జావా మోటార్‌సైకిల్‌ను మయూర్ షెల్కేకు అందజేశారు.

రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

దీనికి సంబంధించిన ఫోటోలు కూడా కంపెనీ విడుదల చేసింది. అనుపమ్ తరేజా బైక్ గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించిన ఒక రోజు తర్వాత, జావా ప్రతినిధి మయూర్ షెల్కే ఇంటికి వెళ్లి అతనికి కొత్త జావా బైక్ ను అందించారు. జావా కంపెనీ యొక్క బైక్ ని తీసుకోవడానికి మయూర్ మరియు అతని కుటుంబం హాజరయ్యారు.

MOST READ:కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి

రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

మయూర్ భారతదేశం యొక్క నలుమూలల నుంచి కూడా రియల్ హీరో అని ఎంతోమంది ప్రశంసలను అందుకుంటున్నాడు. అంతే కాకుండా షెల్కేను జావా ఓనర్ అయిన అనుపమ్ తరేజా జావా కమ్యూనిటీలో చేర్చడం మాకు ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు.

రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

అనుపమ్ తరేజా ట్వీట్ తరువాత, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ప్రెసిడెంట్ ఆనంద్ మహీంద్రా కూడా మయూర్ షెల్కే చేసిన కృషిని ప్రశంసించారు. ఆనంద్ మహీంద్రా మయూర్ షెల్కేను డ్రెస్ మరియు క్యాప్ లేని సూపర్ మ్యాన్ అని కొనియాడాడు. ఇది సినిమాల్లో కనిపించే వారికంటే కూడా గొప్పవాడు అని పేర్కొన్నారు.

MOST READ:కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

జావా ఫ్యామిలీతో సహా మేమంతా మయూర్ షెల్కేకు నమస్కరిస్తున్నాము. కష్ట సమయాల్లో, మన చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మయూర్ మాకు నేర్పారు. అలాంటి వ్యక్తులు మంచి ప్రపంచానికి మార్గం చూపుతారు అని కూడా ఆయన అన్నారు.

రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

జావా మోటార్‌సైకిల్ పాక్షికంగా మహీంద్రా గ్రూప్ యాజమాన్యంలో కలిసి ఉంది. జావా కంపెనీ బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన తరువాత మహీంద్రా కంపెనీ తమ ఆనంద్ మహీంద్రా మయూర్ షెల్కేకు కొత్త మహీంద్రా థార్ గిఫ్ట్ గా ప్రకటించారు.

MOST READ:కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

కొత్త మహీంద్రా థార్ భారతదేశంలో ఇప్పటికే 50,000 కి పైగా బుకింగ్స్ అందుకున్నందున, మయూర్ షెల్కేకు దీనిని అందించడానికి కొంత సమయం పడుతుంది. కరోనా నేపథ్యంలో చాలా కంపెనీలు ఎక్కువ ఉత్పత్తి చేయలేకపోతున్నాను. దీనికి ప్రధాన కారణం సెమీ కండక్టర్ల కొరత.

రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

సెమీ కండక్టర్లు మరియు ఇతర భాగాలు లేకపోవడం వల్ల ఉత్పత్తులు త్వరగా సాగడం లేదు. ఈ కొత్త మహీంద్రా థార్ కోసం వేచి ఉండాల్సిన సమయం ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం పెరిగింది. ఇది కాకుండా, రైల్వే అధికారులు కూడా అతని ధైర్యాన్ని ప్రశంసించి, అతనికి రూ. 50 వేల నగదు బహుమతిని ప్రకటించారు.

MOST READ:వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

Most Read Articles

English summary
Railways Hero Mayur Shelke Gets New Jawa Bike As Gift Will Get Thar Soon Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X