లాక్‌డౌన్‌లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?

రాపిడోను భారతదేశపు అతిపెద్ద బైక్ టాక్సీగా పెరుగడించింది. అంతే కాకుండా ఇప్పుడు రాపిడో రాపిడో బాక్స్ అనే కొత్త సేవను ప్రారంభించింది. ఈ సేవ కింద వినియోగదారుల డిమాండ్ ప్రకారం అవసరమైన వస్తువులు పంపిణీ చేయబడతాయి.

లాక్‌డౌన్‌లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?

రాపిడో పంపిణీ చేయనున్న నిత్యావసరాలలో ఆహారం, కిరాణా మరియు మందులు వంటి వున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలను తీర్చడానికి రాపిడో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సేవను లాక్ డౌన్ కారణంగా ఇంటి నుండి బయటకు రాలేని వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఆహారం, కిరాణా మరియు మందులను పంపించాలనుకునే వ్యక్తులకు ఈ సేవ ఉపయోగపడుతుంది.

లాక్‌డౌన్‌లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?

రాపిడో యాప్ ద్వారా వినియోగదారులు ఈ అవసరమైన వస్తువులను ఎక్కడి నుండైనా ఆర్డర్ చేయవచ్చు మరియు ఎక్కడైనా పంపవచ్చు. ఈ సేవ కోసం కంపెనీ బెంగుళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌లలో ప్రస్తుతం ఉన్న రైడర్‌లను ఉపయోగించుకుంటుంది.

MOST READ:గుంటలో పడిన కారును బయటకు తీసిన ఏనుగు [వీడియో]

లాక్‌డౌన్‌లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?

ఈ కొత్త సేవతో, రాపిడో తన రైడర్‌లను ఎక్కువగా ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో రాపిడో తన రైడర్స్ ఆదాయాన్ని పెంచుతుందని భావిస్తోంది.

లాక్‌డౌన్‌లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?

దీని గురించి మాట్లాడుతూ రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ శంకర్ లాక్ డౌన్ వల్ల ప్రజల రోజువారీ కార్యకలాపాలను నిలిచిపోయింది. ప్రజలకు సహాయం చేయడానికి మరియు మా రైడర్స్ ఆదాయాన్ని పెంచడానికి మేము ఎదురు చూస్తున్నాము. అని కూడా తెలిపాడు.

MOST READ:బిఎండబ్ల్యు వాహనప్రియులకు గుడ్ న్యూస్, ఏంటో తెలుసా ?

లాక్‌డౌన్‌లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?

ఇబ్బందులు ఎదురైనప్పుడు వినియోగదారులకు సరుకులను సురక్షితంగా అందించడానికి మేము ఈ కొత్త సేవను ప్రారంభించాము. మా కొత్త సేవలను మరింతగా ఉపయోగపడుతుందని వినియోగదారులు నమ్మకంగా ఉన్నారు అని ఆయన అన్నారు.

లాక్‌డౌన్‌లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?

ఈ సేవను అందించడానికి రాపిడో మొదటి 2 కిలోమీటరుకు రూ. 35 కేటాయించింది. మొదటి 2 కి.మీ కవరేజ్ తరువాత, ప్రతి కి.మీకి అదనంగా రూ .15 కేటాయించారు.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి

లాక్‌డౌన్‌లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?

ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సేవ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా నిత్యావసరాలను తీర్చడానికి మరియు అత్యవసర సమయంలో కనీస అవసరాలను తీర్చడానికి రాపిడో ఉపయోగపడుతుంది.

Most Read Articles

English summary
Rapido box launched to provide person to person delivery service. Read in Telugu.
Story first published: Saturday, May 9, 2020, 9:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X