అరుదైన ఫెరారి 599 యస్ఎ బహింరంగ వేలం
అత్యంత అరుదైన ఫెరారి కి 599 యస్ఎ అపెర్టాని వేలం వేయనున్నారు. బోన్‌హామ్స్ కు చెందిన జ్యూట్ వేలంపాట దారులు దీనిని వేలం వేయనున్నాట్లు తెలిసింది. ఎప్పుడో ఇటాలియన్ కు చెందిన స్పోర్ట్స్ కార్ల తయారిదారులు ఉదాహరణగా ఉత్పత్తి చేసిన 80 కార్లలో ఇది ఒకటి.
ప్రధానంగా ఫెరారి 599 మోడల్‍ని అభివృద్దిపరిచి యస్ఎ అపెర్టాగా సృష్టించారు. తరువాత సెరిగో పినిన్ఫారినా మరియు ఆండ్రియా పినిన్ఫారినా ఇద్దరు గౌరవంగా 2010 ప్యారిస్‌లో జరిగిన మోటార్ షోలో దీనిని ప్రదర్శించారు.


Click it and Unblock the Notifications