కార్ పార్కింగ్ సమయంలో విండ్‌షీల్డ్ వైపర్‌లను పైకి ఎత్తడానికి కారణం ఏమిటో తెలుసా?

వాహనదారులకు కారులోని విండ్‌షీల్డ్ వైపర్‌ల యొక్క ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వాహనదారులు వర్షం సమయంలో లేదా పొగమంచు సమయంలో ప్రయాణించేటప్పుడు వైపర్‌లు ఎంత ఉపయోగకరంగా ఉంటాయో తెలుసు. ఒక వేళా విండ్‌షీల్డ్ వైపర్లు దెబ్బతిన్నట్లయితే, వర్షం మరియు పొగమంచులో కారును సురక్షితంగా నడపడం అనేది సాహసంతో కూడుకున్న చర్య అనే చెప్పాలి.

కార్ పార్కింగ్ సమయంలో విండ్‌షీల్డ్ వైపర్‌లను పైకి ఎత్తడానికి కారణం ఏమిటో తెలుసా?

వాహనంలో ఉన్న విండ్‌షీల్డ్ వైపర్‌లు దెబ్బతినకుండా ఉండేలా మెయింటెన్స్ చేయడం కూడా చాలా అవసరం. అయితే కొన్ని కార్లను పార్కింగ్ చేసేటప్పుడు, విండ్‌షీల్డ్ వైపర్‌లను ఎత్తడం చూడవచ్చు. పార్కింగ్ చేసేటప్పుడు వైపర్‌ను పైకి ఎత్తడం కూడా మీరు గమనించి ఉంటారు. ఈ విధంగా ఉండటం వల్ల రబ్బరు యొక్క ఆయుష్షు పెరుగుతుందనే నమ్మకంతో ఈ విధంగా చేస్తారు.

కార్ పార్కింగ్ సమయంలో విండ్‌షీల్డ్ వైపర్‌లను పైకి ఎత్తడానికి కారణం ఏమిటో తెలుసా?

పార్కింగ్ సమయంలో వైపర్‌ను ఎత్తడం వల్ల రబ్బరు దెబ్బతినే ప్రభావం తగ్గుతుంది. కానీ పదేపదే లిఫ్టింగ్ మరియు ఫోల్డ్ చేయడం వల్ల వైపర్ యొక్క భాగాలూ దెబ్బతినే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. వైపర్ ఫ్రేమ్ యొక్క నిర్మాణం అనుకోకుండా లేదా అత్యవసరంగా ముడుచుకుంటే వైపర్ యొక్క భాగాలు దెబ్బతింటాయని గమనించాలి.

కార్ పార్కింగ్ సమయంలో విండ్‌షీల్డ్ వైపర్‌లను పైకి ఎత్తడానికి కారణం ఏమిటో తెలుసా?

కార్లలో పార్క్ చేసినప్పుడు వైపర్లు పైకి ఎత్తినా లేదా ముడుచుకున్నా వైపర్స్ యొక్క లైఫ్ టైమ్ ఎక్కువగా ఉంటుంది. కానీ విండ్‌షీల్డ్ వైపర్‌లను తరచుగా ఎత్తడం కూడా సమస్యలను దారి తీస్తుంది. విండ్‌షీల్డ్ వేడి కారు యొక్క వైపర్‌ల యొక్క రబ్బరు స్థితిస్థాపకతను తగ్గిస్తుంది.

కార్ పార్కింగ్ సమయంలో విండ్‌షీల్డ్ వైపర్‌లను పైకి ఎత్తడానికి కారణం ఏమిటో తెలుసా?

వైపర్‌లను ఎత్తడం వల్ల కలిగే లాభాలకంటే కూడా నష్టాలే ఎక్కువ ఉంటాయని గమనించాలి. కావున కారు యొక్క వైపర్ సరిగ్గా ఉండాలంటే దానిని అప్పుడప్పుడు చెక్ చేస్తూనే ఉండాలి. అప్పుడే అది సరిగ్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది.

కార్ పార్కింగ్ సమయంలో విండ్‌షీల్డ్ వైపర్‌లను పైకి ఎత్తడానికి కారణం ఏమిటో తెలుసా?

వాహనంలోని వైపర్‌లను సురక్షింతంగా ఉంచడం చాలా అవసరం, ఇవి మీకు ప్రయాణ సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. వైపర్ లో ఏదైనా సమస్య ఉంటే, దాన్ని వెంటనే పరిష్కరించుకోవాలి. లేకపోతే అనుకోని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కార్ పార్కింగ్ సమయంలో విండ్‌షీల్డ్ వైపర్‌లను పైకి ఎత్తడానికి కారణం ఏమిటో తెలుసా?

వైపర్ సరిగ్గా పనిచేస్తుందా, లేదా అని మీరు తెలుసుకోకుండా వాహనంలో ప్రయాణించేటప్పుడు, అకస్మాత్తుగా వర్షం పడితే ప్రయాణ సమయంలో ఇబ్బంది పడటం ఖాయం. కావున ముందుగానే వైపర్ లను తనిఖీ చేసుకోవాలి. అప్పుడు ఆటంకం లేని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

Most Read Articles

English summary
Reasons For Rising Windshield Wipers When Cars Are Parked. Read in Telugu.
Story first published: Monday, July 26, 2021, 12:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X