రెడ్ హాట్ 2012 ఇండియన్ గ్రాండ్ ప్రి గ్రిడ్ గర్ల్స్: ఫోటోలు
ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మలను చూస్తుంటే.. మన్మధుడు సినిమాల్లో నాగార్జున మాదిరిగా 'అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు..' అని పాట పాడాలనిపిస్తోంది కదూ..! వీరంతా గ్రిడ్ గర్ల్స్. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2012 ఇండియన్ గ్రాండ్ ప్రి కోసం నియమించినబడిన వారు. సింపుల్‌గా చెప్పాలంటే ఐపిఎల్ చీర్ గాల్స్ మాదిరి అన్నమాట. అయితే, వాళ్లు ప్రతి బౌండరీకి పైకి లేచి గంతులు వేస్తుంటారు. కానీ వీళ్లు అలా కాకుండా పద్ధతిగా తమ పని చేసుకుపోతారు.
ఫార్ములా వన్ రేస్ ప్రారంభానికి ముందు రేస్ ట్రాక్‌పై వచ్చి అందరికీ అభివాదం చేయటం, అవసరమైన చోట ప్రమోషన్ యాక్టివిటీల్లో పాల్గొనటం వీరి పని. ఏ ఫార్ములా రేస్‌లో అయినా సరే ఈ గ్రిడ్ గర్ల్స్, పిట్ గర్ల్స్‌కు ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంటుంది. కాగా.. 2012 ఇండియన్ గ్రాండ్ ప్రి కోసం ఎన్నికైన ఈ గ్రిడ్ గర్ల్స్ ధరించే దుస్తులను డిజైనర్లు షాంతను, నిఖిల్ డిజైన్ చేశారు. స్లీక్, స్టయిలిష్ రెడ్ హాట్‌లో ఉండేలా వీటిని డిజైన్ చేశారు. రేస్ నుంచి స్ఫూర్తి పొంది ఈ డ్రెస్‌ను డిజైన్‌ను తయారు చేశామని, దీని జిప్పర్ బ్యాండ్ కాలర్‌ను రేస్ డ్రైవర్ల సూట్ నుంచి గ్రహించామని డిజైనర్లు తెలిపారు.
ఫార్ములా వన్ సమయంలో స్టేడియంకు వచ్చే ప్రేక్షకులు ఈ బిగుతు దుస్తులను ధరించిన అందమైన అమ్మాయిల వైపు నుంచి కన్ను తిప్పుకోవటం కాస్తంత కష్టమే. మరి మీరు కూడా ఓ లుక్కేయండి...!

2012 ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్ గ్రిడ్ గర్ల్స్

ఇదిలా ఉండగా.. బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)లో అక్టోబర్ 28, 2012 (ఆదివారం)న ఫైనల్ రేస్ జరగునుంది. ఆ రోజును జరగనున్న వివిధ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి:
- ఎఫ్1 పడ్డాక్ క్లబ్ పిట్ లేన్ వాక్: 10:00-10:50
- ఎమ్ఆర్ఆఫ్ ఛాంపియన్‌షిప్ సెకండ్ రేస్(10 ల్యాప్స్ లేదా 25 నిమిషాలు): 11:00-11:30
- జేకే ఏసియా రేసింగ్ సిరీస్ సెకండ్ రేస్(10 ల్యాప్స్ లేదా 25 నిమిషాలు): 12:00-12:30
- ఎఫ్1 పడ్డాక్ క్లబ్ పిట్ లేన్ వాక్: 12:35-14:15
- ఎఫ్1 డ్రైవర్స్ గ్రిడ్ పరేడ్: 13:30
- ఎఫ్1 స్టార్టింగ్ గ్రిడ్ ప్రజెంటేషన్: 13:40-14:15
- జాతీయ గీతం: 14:46
- గ్రాండ్ ప్రి: 15:00

Click it and Unblock the Notifications