రెడ్ ర్యాబిట్ రేసర్స్ టాలెంట్ స్కౌట్‌.. గేమింగ్ అనుభవాలను పంచుకున్న రేసర్స్

దేశంలోప్రముఖ గో కార్ట్ రేసింగ్ జట్లలో రెడ్ ర్యాబిట్ రేసర్స్(Red Rabbit Racers) ఒకటి. దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో గో-కార్ట్ కార్ రేస్‌లను నిర్వహిస్తున్న ఈ టీమ్ ఈమధ్య ఆగస్టు 26న బెంగళూరులో టాలెంట్ స్కౌటింగ్ ప్రోగ్రామ్ గో-కార్ట్ కార్ రేస్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్ కి అధికారిక మీడియా భాగస్వామిగా మా డ్రైవ్‌స్పార్క్ పనిచేసిన విషయం మీకు తెలిసిందే..

బెంగళూరులోని అరుణి గ్రిడ్‌లో రెడ్ ర్యాబిట్ రేసర్స్ నిర్వహించిన ఈ కార్ట్ రేసింగ్‌ను మా డ్రైవ్‌స్పార్క్ బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అదే విధంగా ఈ కార్ట్ రేసింగ్‌లో పాల్గొన్న వారు తమ అనుభవాలను పంచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను మీరు కింద చూడవచ్చు.

రెడ్ ర్యాబిట్ రేసర్స్ గ్రూప్ ద్వారా ఈ కార్ట్ రేసింగ్ పోటీల్లో విజేతలకు స్కాలర్‌షిప్‌లు మరియు స్పాన్సర్‌షిప్‌లు అందించారు. అంతే కాకుండా, రెడ్ రాబిట్ రేసర్స్ టీమ్ సింగపూర్‌లో జరిగే ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్‌ను చూసేందుకు కొంతమంది ప్రతిభావంతులైన రేసర్లకు అవకాశం కల్పించింది.

Red-Rabbit-Racer-Talent-Scout

ఇంకా ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. రెడ్ ర్యాబిట్ రేసర్స్ టీమ్ నిర్వహించే ఈ టాలెంట్ స్కౌటింగ్ ద్వారా చాలా మంది రేసర్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా రెడ్ రాబిట్ రేసర్స్ జట్టు తరపున ఓవర్ ఆల్ నేషన్ కప్ కోసం దుబాయ్‌లో జరిగిన 2020 కార్ట్ డ్రోమ్ ఎండ్యూరెన్స్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో రేసర్ విక్టరీ కప్‌ను గెలుచుకున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, September 4, 2023, 12:33 [IST]
English summary
Red rabbit racers talent scouting championship event video bengaluru
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+