రయ్ మనేలా రెనాల్ట్ క్విడ్ చిత్రం : అచ్చం కార్ లాగే?
రెనాల్ట్ క్విడ్ ఒక ఆసక్తికరమైన చిన్న కార్. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లోకి రానున్న ఆ చిన్న కార్ కోసం మొత్తం భారత మార్కెట్, ప్రజలంతా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
మేము రెనాల్ట్ క్విడ్ గురించిన ఆసక్తికరమైన విషయాలను ఇంతకు ముందే కథనం ద్వారా తెలియజేశాము. దీనికి పెద్ద ఇంజన్, పెద్ద చక్రాలు, మరియు ఫోర్ వీల్ డ్రైవ్ ను అమర్చినట్లయితే అది భారత మార్కెట్లోని ఫియట్ పండా లాగా ఉంటుంది.

మేము కొత్త హ్యాచ్ బ్యాక్ గురించి అధ్యయనం చేసి, దీన్ని క్రాస్ క్విడ్ గా పిలిచాము. మరియు దీని కొన్ని గణాంకాలను కనపరిచాము. క్విడ్ డస్టర్ యొక్క 85 బీహెచ్పీని ఉత్పత్తి చేయగల 1.5 లీటర్ డీజల్ ఇంజన్ ను అమర్చారు. ఇవి క్విడ్ కు సరిగ్గా సరిపోతాయి.కొత్త సిల్వర్ ఫినిష్డ్ సి-బంపర్ వెనుక స్కీజ్డ్ ఇంటర్ కూలర్ ను చిత్రీకరించాం.
రెనాల్ట్ నిజంగా కొన్ని సార్లు భవిష్యత్తులో ఆఫ్-రోడ్ సామర్థ్యంతో, ఎక్కువ గ్రౌండ్ క్లియర్ తో, తక్కువ బరువు, తక్కువ ఓవర్ హ్యాంగింగ్ తో మరియు కాంపాక్ట్ డైమెన్షన్స్ తో వస్తుందేమో అనిపిస్తుంది.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......


Click it and Unblock the Notifications








