రివర్స్ పార్కింగ్ ఫెయిల్; ఫన్నీ రివర్స్ పార్కింగ్ ఫొటోస్
కారును రివర్స్ చేయటం, అలాగే రివర్స్‌లో పార్క్ చేయటం చాలా మెలకువతో కూడుకున్న విషయం. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, మనం ప్రమాదం తలుపును తట్టినవారు అవుతాం. కారును నేరుగా ముందుకు నడిపినంత సులువు కాదు రివర్స్ చేయడం అంటే. రివర్స్ చేసేటప్పుడు చుట్టుపక్కల పరిసరాలపై దృష్టి, ఏకాగ్రత, శ్రద్ధ, అప్రమత్తత ఎంతో అవసరం.
కారును సేఫ్‌గా రివర్సులో పార్క్ చేయటం, రివర్స్ చేయటంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సరైన అవగాహన లేకుండా రివర్స్ చేస్తే మీకు కారు డ్యామేజ్ కావటంతో పాటు మీ వాహనం వెనుక వస్తువులు, కార్లకు డ్యామేజ్ వాటిళ్లడమే కాకుండా, వ్యక్తులు లేదా జంతువులు ఏవైనా మీ వాహనం వెనుక ఉంటే, వారు/అవి కూడా ప్రమాదానికి గురికావచ్చు.
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారు, పార్కింగ్ స్థలం మరియు దాని పరిసర ప్రాంతాల గురించి అవగాహన లేని వారు వాహనాలను తప్పుగా పార్క్ చేస్తుంటారు. ఇలా పార్క్ చేసేటప్పుడు కొన్నిసార్లు యాక్సిడెంట్లు కూడా జరుగుతుంటాయి. ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో కారును రివర్సులో పార్క్ చేయబోయి, భంగపాటుకు గురైన కొన్ని సంఘటనలను ఫొటోల రూపంలో చూద్దాం రండి.

కారును రివర్స్ చేసేటప్పుడు లేదా రివర్స్‌లో పార్క్ చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కారును రివర్స్ చేసేటప్పుడు సమీపంలో ఉండే పాదచారులు, ట్రాఫిక్‌ను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఒకవేళ రోడ్డుపై రివర్స్ చేస్తున్నట్లయితే, వెనుక వచ్చే ట్రాఫిక్, వ్యక్తులు, వాహనాలపై ఓ కన్ని వేసి ఉంచాలి.

ముందు వైపు, వెనుక వైపు, మీ రెండు భుజాలకు అటు ఇటు వైపులా అలాగే మిర్రర్స్‌లో గమనించి, ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కారును రివర్స్ చేయాలి.

పాఠశాలలు, ఆట స్థలాలు, నివాస స్థలాలు, పార్కులు వంటి స్థలాల్లో చిన్న పిల్లలు ఎక్కువగా తిరుగుతుండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇలాంటి ప్రాంతాల్లో కారును రివర్స్ లేదా పార్క్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తతో వ్యవహరించాలి.

కారును రివర్స్ చేసే సమయంలో పాదచారులకు, ట్రాఫిక్‌కు దారిని వదలటం మర్చిపోకండి.

ఒకవేళ కారును రివర్స్ చేసేటప్పుడు మీ వెనుక ఉండే వస్తువులు/ఆటంకాలు మీకు స్పష్టంగా కనిపంచికపోయినట్లయితే, ఇతరుల సహాయం తీసుకొని, వారు మార్గదర్శం చేసిన విధంగా కారును రివర్స్ చేయండి.

పెద్ద రోడ్డు లోనుంచి చిన్న రోడ్డుకు రివర్స్ చేసేటప్పుడు, రోడ్డును జాగ్రత్తగా పరిశీలించి పూర్తిగా సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రివర్స్ చేయండి.

ఇలా ఒక రోడ్డు నుండి మరొక రోడ్డు లోనికి రివర్స్ చేసేటప్పుడు అవతలి రోడ్డు లోనుంచి వచ్చే వాహనాలకు దారి ఇచ్చే విధంగా రోడ్డుకు ఒక పక్కగా మాత్రమే రివర్స్ చేయాలి.

అయితే, చిన్న రోడ్డు నుండి పెద్ద రోడ్డు లోనికి రివర్స్ చేయటం రిస్కుతో కూడుకున్న పని. ఇది అంత సురక్షితమైనది కాదు.

చీకటి వేళలు, కాంతి తక్కువగా ఉండే ప్రదేశాల్లో రివర్స్ చేసేటప్పు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి.

ఒకవేళ రివర్స్ చేసే సమయంలో వెనుక వైపు ఉండే వస్తువులు/ఆటంకాల పట్ల మీకేమైనా సందేహం వస్తే, ఒక్కసారి కారు లోనుంచి క్రిందకు దిగి వాటిని మీ కళ్లతో చూసిన తర్వాత మాత్రమే సురక్షితంగా రివర్స్ చేయండి.

కారును రివర్స్ చేసే సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించటం, మీ దృష్టి వేరే వాటిపైకి మరల్చడం వంటి పనులు చేయకండి. అలా చేయటం చాలా ప్రమాదకరం.

ఈ కథనంలో ఉపయోగించబడిన ఫొటోలను పాఠకులలో రివర్స్ పార్కింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు గాను వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల నుంచి గ్రహించబడ్డాయి. వీటిపై సర్వహక్కులు వాటి అసలైన యజమానులకే చెందుతాయి.

Click it and Unblock the Notifications