వీడియో : ఇళ్లు, ఇంటి పైకప్పులపై బైక్ రైడింగ్!

By Ravi

కొన్ని సినిమాల్లో గమనిస్తే.. అందులోని సెలబ్రిటీలు/స్టంట్‌మెన్‌లు మోటార్‌సైకిళ్లను బిల్డింగులపై నడిపేస్తుంటారు. వీటిల్లో చాలా వరకు గ్రాఫిక్స్ మాయాజలం కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు మనం చూడబోయే వీడియో మాత్రం నిజమైన స్టంట్‌మెంట్‌లు చేసిన రియల్ వీడియో.

మోటార్‌స్పోర్ట్స్‌లో ట్రైల్ బైకింగ్ కూడా ఒకటి. ఈ ట్రైల్ బైకింగ్ కోసం ఉపయోగించే మోటార్‌సైకిళ్లను ట్రైల్ బైక్స్ అంటారు. ఇవి చాలా తేలికగా ఉండి, బ్యాలెన్స్ చేయటానికి సులువుగా ఉంటాయి. వీటినే నడిపే నిపుణులు ఈ ట్రైల్ బైక్‌లతో పెద్ద పెద్ద బండరాళ్లను సైతం సులువుగా ఎక్కేస్తుంటారు.

Riding On Houses And Rooftops

ఫ్రీ రైడింగ్ ఈవెంట్స్ కోసం ఉపయోగించే ఈ స్పెషల్ బైక్‌తో రెడ్ బుల్ బృందం చేసిన స్టంట్స్ మనల్నందరినీ ఔరా అని ముక్కును వేలు వేసుకునేలా చేస్తాయి. ఇళ్లు, ఇంటి పైకప్పులపై వీరు చేసే సాహసాలు అద్భుతంగా ఉంటాయి.

రియో డె జనీరో విడిగల్ కమ్యూనిటీలో ఈ వీడియోని షూట్ చేశారు. ఇరుకైన సన్నటి వీధులు, ఇంటికీ ఇంటికీ మధ్య ఖాలీ లేకుండా కట్టబడిన కట్టడాలు ఈ కమ్యూనిటీలో అడుగడునా కనిపిస్తాయి. ఈ వీడియోలో బైక్‌ను రైడ్ చేసింది ఫ్రెంచ్ ట్రైల్ రైడర్ జూలియెన్ డ్యుపాంట్.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Nh1pSbu4a5g?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, March 17, 2014, 10:30 [IST]
English summary
Rio de Janeiro's Vidigal community is known for having one of the most amazing views in the entire city. However this week, they got a glimpse of something completely different: French moto trial athlete Julien Dupont riding and jumping over the walls and alleys in an unprecedented two-wheel challenge inside the community.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+