రిషి కపూర్ మరణం : లాక్‌డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్

ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. రిషి కపూర్ ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. అతని మరణం తెలుసుకున్న తరువాత, అతని కుటుంబ సభ్యులందరూ అతని ఇంటికి చేరుకున్నారు. కానీ ఆమె కుమార్తె రిధిమా కపూర్ ఢిల్లీలో ఉన్నారు. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఇల్లు చేరటానికి ఎక్కువ సమయం పడుతుంది.

 

రిషి కపూర్ మరణం : లాక్‌డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్

రిషి కపూర్ నిన్న సాయంత్రం తీవ్ర అనారోగ్యం కారణంగా ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసియులో చేరారు. ఈ రోజు ఉదయం అతను మరణించగా, ఢిల్లీలో నివసిస్తున్న ఆమె కుమార్తె రిధిమా కపూర్ లాక్ డౌన్ మధ్య ఇల్లుచేరటానికి రోడ్డు మార్గంలో ముంబై వెళ్ళడానికి అనుమతి కోరుతోంది.

రిషి కపూర్ మరణం : లాక్‌డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్

రిధిమా కపూర్ ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుని ఢిల్లీలో స్థిరపడింది. చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా ముంబై వెళ్లడానికి వారు హోం మంత్రిత్వ శాఖ అనుమతి కోరింది, కానీ అనుమతి పొందలేదు.

MOST READ:రూ. 2 లక్షల లోపు బిఎస్ 6 బైక్ కొంటున్నారా, అయితే ఈ 5 బైక్స్ చూడండి

రిషి కపూర్ మరణం : లాక్‌డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్

ఈ కారణంగా రిషి రోడ్డు మార్గంలో ముంబైకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఒక పోలీసు అధికారి అర్ధరాత్రి అనుమతి కోరి అనుమతి పొందింది. అనుమతి పొందిన తరువాత ఢిల్లీ నుండి ముంబైకి రహదారి ద్వారా 1400 కిలోమీటర్లు ప్రయాణించారు.

రిషి కపూర్ మరణం : లాక్‌డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్

ఇంత దూరం ప్రయాణించడానికి సుమారు 18 గంటలు పడుతుంది. కోవిడ్ -19 సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి దేశంలో లాక్డౌన్ కారణంగా ఫ్లైట్, ట్రైన్లు మరియు అంతరాష్ట్ర ప్రయాణాలన్ని నిషేధించబడ్డాయి.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : విమానాశ్రయాల్లో ఆంటిసెప్టిక్ రోబోట్స్

రిషి కపూర్ మరణం : లాక్‌డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్

లాక్ డౌన్ నేపథ్యంలో వేరే రాష్ట్రంలో చిక్కుకున్న ప్రజలను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది. అంతే కాకుండా రహదారి ద్వారా తీసుకురావాలని సూచించారు. అవసరమైన పాస్‌లు పొందాల్సిన వారికి ప్రత్యేక పాస్‌లు అవసరమని తెలిపింది. అవసరమైన వారికి పాస్ లు కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

రిషి కపూర్ మరణం : లాక్‌డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్

రిషి కపూర్ చాలా సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రిషి కపూర్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో ఓడిపోయి లొంగిపోయారు. ఆయన భార్య నీతు కపూర్, కొడుకు నటుడు రణబీర్ కపూర్ ఇంకా ముంబైలో ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు అభిమానులందరికీ విజ్ఞప్తి చేశారు.

MOST READ:బిఎస్ 6 మహీంద్రా ఎక్స్‌యువి : ధర & ఇతర వివరాలు

రిషి కపూర్ మరణం : లాక్‌డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్

నిన్ననే మరో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఇర్ఫాన్ ఖాన్ 53 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన కూడా గత రెండేళ్లుగా పెద్దప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో నిన్న ఆయన మరణించారు.

Most Read Articles

English summary
Rishi Kapoor daughter Riddhima to drive 1400km amidst lockdown from Delhi to Mumbai. Read in Telugu.
Story first published: Thursday, April 30, 2020, 19:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X