మనషి లేకుండా పరుగులు పెడుతున్న రోబో బోట్ : ప్రారంభించిన ఇజ్రాయెల్

By Anil

సముద్ర తీరం లేని దేశాలలో ఇజ్రాయెల్ కూడా ఒకిటి, కాని ఇజ్రాయెల్ తన తెలివితేటలతో తనకు ఏమాత్రపం పనికి రాని ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇజ్రాయెల్ కొత్తగా మానవ రహిత బోట్‌ను తయారు చేసి మరోసారి తానేంటో నిరుపించుకుంది.

ఇజ్రాయెల్ దేశస్థులు సరికొత్తగా మానవ రహిత బోటును తయారు చేసి మరియు దానిని సురక్షితంగా పరీక్షించింది. దీని ఆవిష్కరణ ద్వారా ప్రపంచ దేశాలు అన్ని కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోబో బోట్ల ద్వారా ఎటువంటి ప్రాణహాని లేకుండా శత్రు దేశాలను నాశనం చేసివచ్చే సామర్థ్యాలు దీనికి ఉన్నాయి.

కాబట్టి మానవ రహిత బోటు ప్రత్యేకతల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 పేరు

పేరు

ఇంత వరకు దీనిని మానవ రహిత బోటు అని పిలస్తున్నాము కదా.ఇక నుండి దీనిని సీగల్ అని పిలవండి. ఎందుకంటే దీని పేరు ఇదే కాబట్టి. దీని ప్రత్యేకతలు తరువాత స్లైడర్ల నుండి తెలుసుకోండి.

రూపం

రూపం

సీగల్ అని పిలువబడే ఈ బోటు 394 అడుగులు పొడవు కలదు. మరియు ఇది సోఫిస్టికేటెడ్ రాడార్ మరియు ఆటోమేషన్స్ వంటి ఎక్విప్‌మెంట్‌లను కలిగి ఉంది.

ముఖ్య ఉపయోగం

ముఖ్య ఉపయోగం

సముద్ర తీరాలలో శత్రు దళాలకు చెందిన సబ్‌మెరైన్‌లను వెతకడానికి మరియు గస్తీ కాయడానికి ఈ మానవ రహిత బోటును ఉపయోగించికోవచ్చు.

మందుపాతరలను కనుగొనడం

మందుపాతరలను కనుగొనడం

సముద్ర తీరాలలో శత్రువులు పెట్టిన మందుపాతరలను ఇది గుర్తించి నిర్వీర్యం చేస్తుంది. ఇటువంటి ఆపరేషన్లలో మానవులను ఉపయోగించకుండా వీటిని వినియోగించుకోవచ్చు.

 రిమోట్ కంట్రోల్

రిమోట్ కంట్రోల్

ఈ రోబో బోటులను రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు మరియు ఒకేసారి ఓకే రిమోట్ నియంత్రిక ద్వారా రెండు బోట్లను కూడా ఆపరేట్ చేయవచ్చు.

అత్యధికంగా ప్రయాణించే సమయం

అత్యధికంగా ప్రయాణించే సమయం

ఈ మానవ రహితో బోటు సీగల్ ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి నిలపకుండా 96 గంటల పాటు సముద్ర మీద పరుగులుపెడుతుంది.

మనషి లేకుండా నడుస్తున్న రోబో బోట్ : ప్రారంభించిన ఇజ్రాయెల్

సీగల్ పడవ ఆధునిక సాంకేతికతలు గల న్యావిగేషన్ సిస్టమ్ కలిగి ఉంది. అందువలన ఇది నీటిలోని అడ్డంకులను మరియు గాలిలో ఎగురుతున్న వాటిని గుర్తిస్తుంది. అయితే దీనిని అంతర్జాతీయ సముద్ర రవాణా మరియు వాటి భద్రత సంభందించిన నియమ నిబంధనల ప్రకారం రూపొందించారు.

ఆసక్తి చూపుతున్న దేశాలు

ఆసక్తి చూపుతున్న దేశాలు

ప్రస్తుతం ఈ మానవరహిత బోటును పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షలలో ఇది విజయవంతమైతే, దీనిని కొనుగోలు చేయడానికి ప్రపంచ దేశాలు అమితాశక్తిని చూపిస్తున్నాయి.

నిర్మాణం

నిర్మాణం

ఇది మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసే సమయంలో ప్రేలుడు సంభవిసంచినప్పిటికీ, ఈ బోటు నిర్మాణం ప్రకారం నాశనం అయ్యే అవకాశాలు దాదాపుగా తక్కువ.

అమెరికా అలర్ట్

అమెరికా అలర్ట్

అమెరికాకు చెందిన నావికా దళం ఇలాంటి మానవరహిత బోట్లను తయారు చేసి పరీక్షలు నిర్వహించనుంది. అయితే అవి 2019 లో అందుబాటులోకి తీసుకువచ్చి వారి తీర ప్రాంత సైన్యానికి అందించనుంది.

వీడియో

మీరు సీగల్ మానవరహిత బోటును ఇక్కడ గల వీడియో ద్వారా చూడగలరు.

Article Published On: Saturday, February 20, 2016, 17:31 [IST]
English summary
Israeli defense specialist Elbit Systems has unveiled an unmanned naval vessel designed for anti-mine and anti-submarine operations
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+