రష్యా కొత్త మిలిటరీ నౌక...సరికొత్త ఐస్ బ్రేకర్

By Anil

ఆర్కిటిక్ ధృవం, సహజ సిద్దంగా ఈ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. అయితే రష్యా మరియు అమెరికా మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ ప్రాంతంలో తమ బలాధిక్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఇరు దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్కిటిక్ ప్రాంతంలో దట్టమైన మంచుకొండల వారి దారులకు ఎల్లప్పుడూ అడ్డుతగులుతూనే ఉన్నాయి. ఇందుకోసం రష్యా మంచును పగలగొట్టే మిలిటరీ నౌకను రూపొందించింది. దీని ద్వారా సముద్ర తలం మీదున్న మంచును పగులగొట్టి సైన్యానికి దారి చేస్తుందన్నమాట. దీనితో రష్యా మిలిటరీకి మరింత బలం చేకూరింది. దీని గురించి మరిన్ని వివరాలు....

రష్యా కొత్త మిలిటరీ నౌక...సరికొత్త ఐస్ బ్రేకర్

రష్యాకు చెందిన జానపద కళాకారుడు సుమారుగా 12,000 నాటికల్ మైళ్లు మరియు రెండు నెలల పాటు సముద్ర యానం చేసినందుకు గుర్తుగా ఈ రష్యా ఐస్ బ్రేకర్ నౌకకు lly muromets అనే పేరు పెట్టారు.

రష్యా కొత్త మిలిటరీ నౌక...సరికొత్త ఐస్ బ్రేకర్

సుమారుగా 45 ఏళ్ల అనంతరం రష్యా మిలిటరీ విభాగం ఈ ఐస్ బ్రేకర్ నౌకను మొదటి సారిగా తమ సైన్యంలోనికి అందుబాటులోకి తీసుకువచ్చింది.

రష్యా కొత్త మిలిటరీ నౌక...సరికొత్త ఐస్ బ్రేకర్

దీనిని జూన్ 10, 2016 న సెయింట్ పీటర్‌బర్గ్‌లో ఉన్న షిప్ యార్డులో విడుదల చేశారు.

రష్యా కొత్త మిలిటరీ నౌక...సరికొత్త ఐస్ బ్రేకర్

పూర్తి స్థాయిలో రూపొందించి దీనిని 2017 నాటిరి రష్యా నేవీకి కూడా అందివ్వనున్నట్లు తెలిపారు.

రష్యా కొత్త మిలిటరీ నౌక...సరికొత్త ఐస్ బ్రేకర్

భవిష్యత్తులో రష్యా, అమెరికా మరియు చైనాలతో యుద్ద చేసే అవకాశాలు పరిణమిస్తున్న నేపథ్యంలో రష్యా సుమరుగా 40 వరకు ఐస్ బ్రేకర్ నౌకలను మరియు 12 వరకు అత్యాధునిక యుద్ద నౌకలను నిర్మించనున్నట్లు కూడా తెలిసింది.

రష్యా కొత్త మిలిటరీ నౌక...సరికొత్త ఐస్ బ్రేకర్

రష్యా కన్నా ముందుగా అమెరికా మంచును పగులకొట్టే నౌకను అభివృద్ది చేయాలని పథకం వేసింది. అయితే అమెరికా ఆలోచనల్లో ఉండగానే రష్యా ఈ నౌకను అభిృద్ది చేసి ఆర్కిటిక్ ప్రాంతంలోకి ప్రవేశపెట్టింది.

రష్యా కొత్త మిలిటరీ నౌక...సరికొత్త ఐస్ బ్రేకర్

దీని తయారీతో రష్యా ఆర్కిటిక్ ప్రాంతం నుండి యూరప్ మరియు ఆసియాలోని దేశాలకు సముద్రం ద్వారా మార్గాన్ని సుగమం చేసింది అదే విధంగా రవాణా మరియు మిలిటరీ సేవలను కూడా అభివృద్ది చేసింది.

రష్యా కొత్త మిలిటరీ నౌక...సరికొత్త ఐస్ బ్రేకర్

భారత సైన్యం యొక్క వెన్నెముక, ఈ 45 సాయుధ వాహనాలు

అణు పరీక్షలు ఆపకపోతే మేమేంటో చూపిస్తాం...!! కిమ్ జాంగ్ ఉన్

More from DriveSpark

Article Published On: Wednesday, June 22, 2016, 11:05 [IST]
English summary
Russia Launched New Militar Icebreaker Ship
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+