సచిన్ టెండూల్కర్ లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్ కలెక్షన్

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు తన 41 జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఆయన జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తోంది. హ్యీపీ బర్త్‌డే సచిన్.

క్రికెట్‌లో ఆల్-రౌండ్ పెర్ఫామెన్స్‌ను చూపించే సచిన్ టెండూల్కర్‌కు హైపెర్ఫామెన్స్ కార్లంటే భలే ఇష్టం, అందులోను స్పోర్ట్స్ కార్లంటే మహా ప్రాణం. సచిన్‌కు ఫార్ములా వన్ రేస్ కూడా ఇష్టమే. గతంలో భారత్‌లో మొట్టమొదటి సారిగా జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి 2012ను జెండా ప్రారంభించే అవకాశం కూడా సచిన్‌కు దక్కిన విషయం తెలిసినదే.

అంతేకాదు, ఒకానొక సందర్భంలో సచిన్ ఫార్ములా వన్ కారును నడిపి తన సరదాను తీకున్నాడు. మరి సచిన్ కార్ కలెక్షన్ గురించి, కార్లతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ లగ్జరీ మరియు స్పోర్ట్ కార్ కలెక్షన్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ మొదటి కారు మారుతి 800.

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ బిఎమ్‌డబ్ల్యూ కార్లకు పెద్ద అభిమాని. ఆయన వద్ద బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ లగ్జరీ కారు ఉంది.

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

టెండూల్కర్ వద్ద కేవలం బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారు మాత్రమే కాకుండా బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 లగ్జరీ కారు కూడా ఉంది.

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

గతంలో సచిన్ టెండూల్కర్‌కు ఫార్ములా వన్ దిగ్గజం మైఖేల్ షుముఖర్ చేతుల మీదుగా ఇటాలియన్ కార్ కంపెనీ ఓ ఫెరారీ 390 మోడెనా కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసినదే. అయితే, ఇప్పుడు కారు సచిన్ వద్ద లేదు. ఈ కారును సచిన్ తన మిత్రుడికి విక్రయించేసి ఓ నిస్సాన్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారు.

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ తన ఫెరారీ 390 మోడెనా కారును అమ్మేసిన తర్వాత నిస్సాన్ జిటిఆర్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారు.

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

ఇవే కాకుండా సచిన్ వద్ద ఓ మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ లగ్జరీ కారు కూడా ఉంది.

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

వేగంగా వెళ్లే కార్లంటే ఇష్టపడే మన క్రికెట్ గాడ్‌కు ఫార్ములా వన్ రేస్‌లంటే మహా అభిమానం.

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

బిఎమ్‌డబ్ల్యూ కార్ బ్రాండ్‌ను ఇష్టపడే టెండూల్కర్ సదరు బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసినదే.

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

2012 ఇండియన్ గ్రాండ్ ప్రిని జెండా ఊపి ప్రారంభిస్తున్న సచిన్ టెండూల్కర్.

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

సచిన్ టెండూల్కర్ కార్ కలెక్షన్

హ్యాపీ బర్త్‌డే మాస్టర్ బ్లాస్టర్ 'సచిన్ టెండూల్కర్'

More from DriveSpark

Article Published On: Wednesday, April 24, 2013, 16:37 [IST]
English summary
Today April 24, Indian cricketer sachin tendulkar celebrating his 40th Birthday. Sachin Tendulkar's love for car as been long documented. He has recently stated that he used to wash and wax his cars himself. What Sachin likes most in a car is speedand acceleration.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+