సంజయ్ దత్ ఫెరారీ 599 జిటిబి స్పోర్ట్స్ కార్

By Ravi

దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 1993 ముంబయి పేలుళ్ల కేసుకు సంబంధించి నేడు తీర్పును ప్రకటించింది. ఈ కేసులో అక్రమాయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణతో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్‌కు సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. అయితే, సంజయ్ దత్ ఇప్పటికే ఈ కేసులో 18 నెలల జైలు శిక్ష అనుభవించి ఉండటంతో మరో మూడున్నరేళ్లు అతను జైల్లో ఉండాల్సి వస్తుంది. సంజయ్ దత్ అరెస్టుతో ఆయన అభిమానుల్లో విచారం నెలకొంది.

బాలీవుడే సినిమాలల్లో విలక్షణమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన సంజయ్ దత్‌ పోలీస్‌గిరి, జంజీర్ రీమేక్, ఉంగ్లీ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈయన నటిస్తున్న ప్రాజెక్టుల విసుల సుమారు 300-350 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. సంజయ్ దత్ అరెస్టుతో ఇవన్నీ రద్దవుతాయో లేక కొనసాగుతాయో వేచి చూడాల్సి ఉంది.

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ ఫెరారీ 599 జిటిబి

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ ఫెరారీ 599 జిటిబి

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ ఫెరారీ 599 జిటిబి

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ ఫెరారీ 599 జిటిబి

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ ఫెరారీ 599 జిటిబి

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ ఫెరారీ 599 జిటిబి

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ ఫెరారీ 599 జిటిబి

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ ఫెరారీ 599 జిటిబి

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ ఫెరారీ 599 జిటిబి

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ ఆడి కారు

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ ఆడి కారు

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ కార్ కలెక్షన్

సంజయ్ దత్ సతీమణి రోల్స్ రాయిస్ లగ్జరీ కారు


ఇక సంజయ్ దత్ కార్ కలెక్షన్ విషయానికి వస్తే, ఈయనకు ఇటాలియన్ కార్ బ్రాండ్ ఫెరారీ అంటే చాలా ఇష్టం. సంజయ్ దత్ వద్ద ఫెరారీ 599 జిటిబి సూపర్ కారు ఉంది. గతంలో ఫెరారీ కా సవారీ చిత్ర ప్రమోషన్ సంజయ్ దత్ ఈ కారును ఆ చిత్ర హీరో శర్మన్ జోషికి ఇవ్వటం కూడా జరిగింది. ఫెరారీ అందిస్తున్న అత్యంత వేగవంతమైన కార్లలో ఇది కూడా ఒకటి.

ఫెరారీ 599 జిటిబి కారు కేవలం 4 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 330 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. భారత మార్కెట్లో సుమారు రూ.5.5 కోట్లకు పైమాటే. ఇదే కాకుండా సంజయ్ దత్ వద్ద ఓ ఆడి క్యూ7 ఎస్‌యూవీ కూడా ఉంది. సంజయద్ తన భార్య కోసం ఓ రోల్స్ రాయిస్ కారును కూడా కానుకగా ఇచ్చాడు.

More from DriveSpark

Article Published On: Thursday, March 21, 2013, 17:19 [IST]
English summary
Sanjay Dutt owns Ferrari 599 GTB. The Ferrari 599 GTB sprints from 0 to 100 km/h in 3.7 seconds and has a top speed in excess of 330 km/h. The car takes its name from the Fiorano circuit Ferrari uses to hone the performance of its track and road cars. 'GTB' stands for Gran Turismo Berlinetta, after the most famous Ferrari berlinettas ever built, and '599' is the displacement of the V12 engine divided by 10.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+