శర్మన్ జోషికి తన ఫెరారీ కారును ఆఫర్ చేసిన సంజయ్ దత్

Sanjay Dutt Ferrari
మున్నాభాయ్ (తెలుగులో చిరంజీవి నటించిన శంకర్ దాదా) చిత్రంతో మున్నాభాయ్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, త్రీ-ఇడియట్స్ చిత్రంలో జాతకాల పిచ్చోడిగా ప్రేక్షకులను అలరించిన శర్మన్ జోషికు తన రెడ్ కలర్ ఫెరారీ 599 జిటిబి కారును ఆఫర్ చేశాడు. శర్మన్ జోషి నటిస్తున్న తాజా చిత్రం 'ఫెరారీ కి సవారీ'లో వాడుకునేందుకు గానూ ఈ కారును అతనికి సంజయ్ దత్ ఇచ్చాడట.

ఫెరారీ కి సవారీ సిమాను విద్దు వినోద్ చోప్రా నిర్మిస్తున్నారు. శర్మన్ జోషికు సంజయ్ దత్ కేవలం కారును మాత్రమే ఆఫర్ చేయకుండా, శర్మన్‌కు ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండి ఆ కారును ఎలా నడపాలో శిక్షణ కూడా ఇచ్చాడట. సంజయ్ దత పుణ్యమా ఈ సినిమా నిర్మాతకు బడ్జెట్‌లో కాస్తంత ఆదా అయినట్లయింది. భారత్‌లో ఫెరారీను కలిగి ఉన్న సెలబ్రిటీలలో సంజయ్ దత్ కూడా ఒకరు.

సంజయ్ దత్ ఉపయోగిస్తున్న ఫెరారీ 599 జిటిబి ధర భారత మార్కెట్లో సుమారు రూ.5.5 కోట్లు. అత్యంత వేగంగా వెళ్లే ఫెరారీ కార్లలో ఇది కూడా ఒకటి. ఫెరారీ 599 జిటిబి కారు కేవలం 4 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 330 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 17, 2011, 14:13 [IST]
English summary
Bollywood actor Sanjay Dutt has offered his red color Ferrari 599 GTB to his friend Sharman Joshi for Sharman’s upcoming film 'Ferrari ki Sawaari'. This car will cost Rs 5.5 crore in Indian.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+