భారతీయ రోడ్లపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ; ఈ వీడియో చూడండి

భారతదేశంలో ప్రతి రోజు కొన్ని వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలన్నీ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వల్ల మరియు నిర్లక్యం చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైన ప్రమాదాల యొక్క వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయబడతాయి.

భారతీయ రోడ్లపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ; ఈ వీడియో చూడండి

కేరళలో ఇలా జరిగిన ఒక సంఘటన యొక్క వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోడ్ ‌సైడ్ స్కూటర్‌పై ఒక వృద్ధుడు నిలబడి ఉండడాన్ని మీరు చూడవచ్చు. సైడ్ రోడ్‌లోని హోండా అమేజ్ ఎడమవైపుకి తిరిగి ప్రధాన రహదారిపైకి వస్తుంది. మారుతి వాగన్ ఆర్ కుడివైపు తిరగబడి ప్రధాన రహదారికి రావడానికి సిద్ధంగా ఉంది.

భారతీయ రోడ్లపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ; ఈ వీడియో చూడండి

స్కూటర్‌లో ఉన్న ఆ వృద్ధుడిని ముందుకు వెళ్లాలని సూచించినప్పుడు అతడు కొంచెం ముందుకు వెళ్లి మళ్ళీ నిలబడతారు. హోండా అమేజ్ కారు డ్రైవర్ స్కూటర్‌ కంటే ముందుకు వెళ్తాడు.

భారతీయ రోడ్లపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ; ఈ వీడియో చూడండి

అదే మార్గంలో ఉన్న మరో స్కూటర్ రైడర్ స్కూటర్‌తో ఢీకొనకుండా ఉండటానికి వెళ్లి స్కూటర్‌ యొక్క నియంత్రణను కోల్పోతారు నియంత్రణ కోల్పోయి కింద పడిపోయాడు. ఒక స్కూటర్ రైడర్ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలతో బయట పడగలిగాడు.

భారతీయ రోడ్లపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ; ఈ వీడియో చూడండి

కిందపడిన స్కూటర్ రైడర్ స్కూటర్‌ను వేగంగా నడుపుతున్నట్లు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. వేగంగా నడపడం ప్రమాదకరమే అయినప్పటికీ, డివైడర్లు లేని వన్ వే లో ఇతర వాహనాలను అధిగమించడాం ప్రమాదానికి గురయ్యే వకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి.

భారతీయ రోడ్లపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ; ఈ వీడియో చూడండి

ఈ సంఘటనా కిందపడిన స్కూటర్ డ్రైవర్ కి సహాయం చేయడానికి కొంతమంది ముందుకు వచ్చారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ కారణంగా వాగన్ ఆర్ కారు అక్కడే నిలిచిపోయింది. రోడ్డు పక్కన ఉన్న స్కూటర్‌పై వృద్ధుడు నిలబడి ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

ఇరుకైన రోడ్లపై వాహనాలను ఆపడం ఇతర వాహనదారులకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ సంఘటన తరువాత హోండా అమేజ్ యొక్క డ్రైవర్ ఆపకుండా అక్కడి నుండి వెళ్లిపోవడం మన ఇక్కడ చూడవచ్చు.

భారతీయ రోడ్లపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ; ఈ వీడియో చూడండి

భారతీయ రోడ్లపై జరిగే ప్రమాదాలకు ఇది ఒక నిదర్శనం. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను సరిగ్గా పాటించాలి. అంతే కాకుండా తక్కువ వేగంతో వాహనాలను నడపడం చాలా మంచిది. ఇవన్నీ ప్రమాదాలు జారకుండా ఆపగలుగుతాయి.

More from DriveSpark

Article Published On: Saturday, July 11, 2020, 19:19 [IST]
English summary
Scooterist just misses hitting Honda Amaze falls down. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+