రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?

రోజురోజకి ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీనికి సంబంధించిన చాలా వీడియోలో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలో సాధారణంగా రోడ్డుపై ఉన్న సిసిటివి కెమెరాల ద్వారా రికార్డ్ చేయబడుతుంది. వీటి సహాయంతో జరిగిన అసలైన సంఘటనలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇదే తరహాలో మరో వీడియో వెలువడింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?

నివేదికల ప్రకారం ఈ సంఘటన కేరళలో జరిగినట్లు తెలుస్తోంది. స్కూటర్ రైడర్ సిగ్నల్‌ దగ్గర వేచి ఉండటం ఇక్కడ గమనించవచ్చు. ఈ సంఘటన కేరళలోని ఇరింజలకుడ ప్రాంతంలో జరిగింది. ఈ వీడియోలో ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు క్రాసింగ్ కోసం వేచి ఉన్న ఆటో మరియు స్కూటర్ ని చూడవచ్చు.

రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?

ఆ సమయంలో స్కూటర్ ముందుకు కదులుతుంది. వెంటనే, వేగంగా వస్తున్న మినీ ట్రక్ డివైడర్‌పైకి దూకి అక్కడి లైట్ పోల్‌కి గుద్ది ముందుకుపడుతుంది. మినీ ట్రక్ రావడం చూడకుండా ఉన్నట్లయితే ఈ స్కూటరిస్ట్ కచ్చితంగా ప్రాణాలు కోల్పోవాల్సి ఉండేది.

MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?

మినీ ట్రక్ యొక్క కదలికలను గమనించిన స్కూటర్ రైడర్ ముందుకు సాగాడు. ఆ స్కూటరిస్ట్ కి ఎటువంటి గాయాలు లేదు. మినీ ట్రక్ డివైడర్ నేలను తాకడం, స్కూటరిస్ట్ ముందుకు వెళ్లిపోవడం వంటివి ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆ స్కూటరిస్ట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?

ఈ సంఘటన గురించి అక్కడ ఉన్నవాళ్లు మాట్లాడుతూ, ఆ యువకుడు నిజంగా అదృష్టవంతుడని చెప్పాడు. ఈ కారణంగానే అతను ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియదు.

MOST READ:యజమానిని రక్షించడానికి రోడ్డుపై వాహనాన్ని ఆపిన కుక్క.. ఇదేంటనుకుంటున్నారా వీడియో చూడండి

అయితే ప్రాథమిక దర్యాప్తులో మినీ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని తేలింది. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. ఇది మాత్రమే కాకుండా అధ్వాన్నమైన రోడ్లు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?

ప్రపంచంలో అత్యధిక ప్రమాదాలు జరిగే దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. కానీ వాహనదారులు సరైన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ప్రమాదాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.

MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

Source: Awoo Videos/YouTube

Most Read Articles

English summary
Scooterist Misses Major Accident In Traffic Signal. Read in Telugu.
Story first published: Tuesday, March 30, 2021, 12:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X