షారుఖ్ ఖాన్ కుడివైపు ఎందుకు డ్రైవింగ్ చేయడో మీకు తెలుసా..!

సాధారణంగా సెలెబ్రెటీలు మరియు సంఘంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు తమ అనుభవాలను అందరితో పంచుకుంటూ ఉంటారు. అదే విధంగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ అయిన షారుఖ్ ఖాన్ తనకి కార్లపై ఉన్న ఆసక్తిని మరియు కుడివైపు డ్రైవింగ్ చేయడానికి ఎందుకు ఇష్టం ఉండదు అనే విషయాలను గురించి వెల్లడించారు. షారుఖ్ ఖాన్ యొక్క అనుభవాలను గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

షారుఖ్ ఖాన్ కుడివైపు ఎందుకు డ్రైవింగ్ చేయడో మీకు తెలుసా..!

భారతదేశంలో ఇటీవల కాలంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఆల్ న్యూ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువిని ఆవిష్కరించారు. ఆటో ఎక్స్‌పో గురించి మరియు తనకి ఇష్టమైన ఎస్‌యువిని గురించి న్యూస్ 18 తో ముచ్చటించారు.

షారుఖ్ ఖాన్ కుడివైపు ఎందుకు డ్రైవింగ్ చేయడో మీకు తెలుసా..!

షారుఖ్ ఖాన్ మీడియాతో మాటాడుతూ సాధారణంగా ఇంతకు ముందు తనకి డ్రైవింగ్ చేయడం చాల ఇష్టమని కానీ ఇప్పుడు భారతదేశంలో డ్రైవింగ్ చేయడానికి ఇష్టం ఉండదని వెల్లడించారు. అంతే కాకుండా ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయంలో తనకి ఇష్టమైన ప్రదేశం ముంబైలోని బికెసి కాంప్లెక్స్ లో డ్రైవ్ చేయడానికి చాల ఇష్టపడతానని చెప్పారు.

షారుఖ్ ఖాన్ కుడివైపు ఎందుకు డ్రైవింగ్ చేయడో మీకు తెలుసా..!

షారుఖ్ ఖాన్ సినిమా షూట్ కోసం అవసరమైనప్పుడు తప్ప డ్రైవ్ చేయడానికి అయిష్టంగా ఉంటుందని చెప్పారు. ఇదే కాకుండా షారుఖ్ ఖాన్ తన డ్రైవింగ్ గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. అదేమిటంటే తానూ కొన్ని కారణాల వల్ల కారులో కుడివైపు కూర్చోవడానికి ఇష్టపడనని చెప్పారు. సాధారణంగా ఎడమ వైపు కూర్చోవడానికి మాత్రమే ఎక్కువ ఇష్టపడతానని చెప్పారు.

షారుఖ్ ఖాన్ కుడివైపు ఎందుకు డ్రైవింగ్ చేయడో మీకు తెలుసా..!

షారుఖ్ ఖాన్ కి అభిమాన వాహనం గురించి ప్రశ్నించినప్పుడు అతడు సాంట్రో వాలా అని చెప్పారు. దక్షిణ కొరియా ఆటో మేజర్ భారత మార్కెట్లోకి ప్రవేశించడంతో 22 సంవత్సరాల క్రితం సాంట్రోను ఆమోదించడానికి సంతకం చేసిన ఖాన్, మళ్ళీ ఈ రోజు వరకు 'టాల్ బాయ్' హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.

షారుఖ్ ఖాన్ కుడివైపు ఎందుకు డ్రైవింగ్ చేయడో మీకు తెలుసా..!

హ్యుందాయ్ సంస్థ యొక్క తన అభిమాన వాహనం గురించి నన్ను అడిగితే నేను కచ్చితంగా నేను సాంట్రో వాలా అని చెబుతానని చెప్పాడు. తనకు ఆల్ టైం ఫేవరేట్ కారు సాంట్రో అని చెప్పారు.

షారుఖ్ ఖాన్ కుడివైపు ఎందుకు డ్రైవింగ్ చేయడో మీకు తెలుసా..!

షారుఖ్ ఖాన్ హ్యుండై సాంట్రో ని ఎందుకు అంతగా అభిమానిస్తున్నారని అడిగినప్పుడు, తనకి కొన్ని పేర్లు బాగా నచ్చుతాయని అందులో సాంట్రో తనకి చాల గొప్ప పేరుగా అనిపించిందని చెప్పారు. సాధారణంగా బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం ఫ్యాషన్‌గా మరియు చాలా బాగుంటుందని చెప్పారు.

షారుఖ్ ఖాన్ కుడివైపు ఎందుకు డ్రైవింగ్ చేయడో మీకు తెలుసా..!

భారతదేశంలో రాబోయే కాలంలో అన్ని వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారే అవకాశం ఉందన్నారు. ఇవన్నీ చెందటానికి చేస్తాయని అంతే కాకుండా ఇవన్నీ పర్యావరణ హితంగా కూడా ఉంటాయని చెప్పారు.

Most Read Articles

English summary
Exclusive: Shah Rukh Khan Never Sits on the Right Side of Car, Fears Driving Abroad - Watch Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X