బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ లగ్జరీ వ్యానిటీ బస్

By Ravi

వెహికల్ కస్టమైజేషన్ గురించి తెలిసిన వారికి దిలీప్ ఛాబ్రియా గురించి కొత్తగా పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాహనాల ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను మార్పు చేసి, సదరు వాహనాలకు సరికొత్త లుక్ అండ్ ఫీల్ ఇవ్వటంతో పాటుగా, అందులో ప్రపంచస్థాయి ఫీచర్లను జోడించడంలో దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్స్ మంచి పాపులారిటీ సంపాధించుకుంది.

డిసి డిజైన్స్ ఇప్పటికే అనేక మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకు, ప్రముఖులకు, రాజకీయ నాయకులకు వాహనాలను మోడిఫై చేసి ఇచ్చింది. కార్లు, ఎస్‌యూవీలు, చిన్న పాటి బస్సులు మొదలకొని మల్టీ యాక్సిల్ లగ్జరీ బస్సుల వరకూ అన్నింటినీ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, అందంగా, ఆకర్షనీయంగా, విలాసవంతంగా డిజైన్స్ తీర్చిదిద్దుతుంది. ఇందులో భాగంగానే, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కోసం డిసి డిజైన్స్ ఓ వ్యానిటి బస్‌ను కస్టమైజ్ చేసింది.

షారుఖ్ ఖాన్ అభిరుచులకు అనుగుణంగా డిసి డిజైన్స్ ఈ బస్సులోని ఇంటీరియర్లను కస్టమైజ్ చేసింది. షారుఖ్ ఖాన్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఈ బస్సు ఆయన వెంట వెళ్తుంటుంది. షూటింగ్‌ సమయంలో విరామం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా ప్రముఖలతో మాటా మంతీ జరపాల్సి వచ్చినప్పుడు ఈ బస్సును ఉపయోగిస్తుంటారు. ఈ బస్సులో విలాసవంతమైన సీట్లు, మేకప్ చేసుకునే సౌకర్యం, ఎల్ఈడి టివి, పర్సనల్ జిమ్, పొడవాటి సీటింగ్ లాంజ్, ఆకర్షనీయమైన ఇంటీరియర్ లైటింగ్, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ వంటి అనేక లగ్జరీ ఫీచర్లను ఈ బస్సులో గమనించవచ్చు. మరి లేట్ ఎందుకు షారుఖ్ బస్సును ఓసారి చూసొద్దాం రండి..!

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

షారుఖ్ ఖాన్ లగ్జరీ బస్

More from DriveSpark

Article Published On: Tuesday, April 2, 2013, 11:14 [IST]
English summary
Bollywood stars are definitely a pampered lot. They not only have luxury cars to travel around but also have luxury buses as their vanity vans in which they relax during shoots. Shahrukh Khan, being the star that he is has got himself a custom designed luxury bus from renowned Indian vehicle designer Dilip Chabria's DC.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+