రా.వన్ సినిమా కోసం బ్యాట్‌పాడ్ లాంటి బైక్‌పై షారుఖ్ రైడ్!

Ra.One
బాలీవుడ్ 'కింగ్ ఖాన్'గా పిలిచే స్టార్ హీరో 'షారుఖ ఖాన్' స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటి హాలీవుడ్ సినిమా తరహాలో నటిస్తున్న తాజా చిత్రం రా.వన్ (Ra.One)లో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులకు వీనులవిందు కల్పించనున్నారు. భారీ సెట్టింగ్‌లు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్, అద్దిరిపోయే యాక్షన్ సీన్లతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకునే ఒక స్టంట్‌ను షారుఖ్ ఖాన్ చేయనున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ బ్యాట్‌మ్యాన్ చూసిన వారికి ఈ సీన్‌ బాగా గుర్తుండే ఉంటుంది.

ఆ సినిమాల్ బ్యాట్‌మ్యాన్ రైడ్ చేసే సూపర్‌బైక్ 'బ్యాట్‌పాడ్' లాంటిదానినే రా.వన్ సినిమాల్ షారుఖ్ రైడ్ చేయనున్నట్లు సమాచారం. వాస్తవానికి షారుఖ్ ఖాన్‌కు బైక్ రైడ్‌లపై అంత ఆసక్తి లేకపోయినప్పటికీ సీన్ డిమాండ్ చేయడం వలన ఈ స్టన్నింగ్ స్టంట్‌ను డూప్ లేకుండా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హాలిడేను ఎంజాయ్ చేసేందుకు లండన్ వెళ్లిన షారుఖ్ ఖాన్ లండన్‌ను తిరిగి రాగానే బ్యాట్‌పాడ్ లాంటి రెప్లికాపై రిహాల్స్ చేయనున్నారట. ఈ యాక్షన్ సీన్‌ను ముంబైలో ఉన్న గోరోగావ్‌లోని ఫిల్మిస్థాన్ స్టూడియోలో చిత్రీకరించనున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 20, 2011, 13:25 [IST]
English summary
Bollywood super star Shahrukh Khan will ride superbike that looks like the BatPod used in the Hollywood movie The Dark Knight. This super bike will be used in his much hyped superhero movie Ra.One.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+