సింగర్ నేహా కక్కర్ ఖాతాలో ఖరీదైన మెర్సిడెస్

సుప్రసిద్ద హిందీ గాయని నేహా కక్కర్ కొనుగోలు చేసిన సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 350 కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అభిమానులతో పంచుకున్నారు.

By Anil

Recommended Video

Most Expensive Planes In The World Used By Presidents

సాధారణ కస్టమర్లు లగ్జరీ కార్లను ఎంచుకుంటే తాళాలు అందించి కంపెనీలు చేతులు దులుపుకుంటాయి. అదే, సెలబ్రిటీలు లగ్జరీ కార్లు కొంటే, ఆ కార్ల కంపెనీలు సోషల్ మీడియా మొత్త చాటింపు వేయిస్తాయి. ప్రత్యేకించి ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, జాగ్వార్ ల్యాండ్ రోవర్, జీప్ మరియు మెర్సిడెస్ బెంజ్ కంపెనీల కార్లు సెలబ్రిటీలు ఎంచుకుంటే పబ్లిసిటీ మామూలుగా ఉండదనుకోండి.

సింగర్ నేహా కక్కర్ ఖాతాలో ఖరీదైన మెర్సిడెస్

తాజాగా సింగల్ నేహా కక్కర్ ఈ సెలబ్రిటీల జాబితాలో చేరారు. సుప్రసిద్ద హిందీ గాయని నేహా కక్కర్ కొనుగోలు చేసిన సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 350 కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అభిమానులతో పంచుకున్నారు.

సింగర్ నేహా కక్కర్ ఖాతాలో ఖరీదైన మెర్సిడెస్

హిందీ, తెలుగు, బెంగాలీ భాషల్లో ఎన్నో పాటలు పాడి వర్తమాన గాయనిగా గుర్తింపు పొందారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో విడుదలయ్యే ప్రతి సినిమాలో నేహా పాడిన పాట ఖచ్చితంగా ఒకటైనా ఉంటుంది. నేహా కొనుగోలు చేసిన మెర్సిడెస్ జిఎల్ఎస్ ఎస్‌యూవీ ధర సుమారుగా 80 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

సింగర్ నేహా కక్కర్ ఖాతాలో ఖరీదైన మెర్సిడెస్

నేహా ఎంచుకున్న జిఎల్ఎస్ 350 లగ్జరీ ఎస్‌యూవీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్. మెర్సిడెస్ బెంజ్ మే 2016లో జిఎల్ఎస్ 350 ఎస్‌యూవీని విడుదల చేసింది.

సింగర్ నేహా కక్కర్ ఖాతాలో ఖరీదైన మెర్సిడెస్

ఎక్ట్సీరియర్ కాస్మొటిక్స్ పరంగా ఎస్-క్లాస్ శ్రేణి క్రిందకే వస్తుంది. అయితే, ఫ్రంట్ డిజైన్‌లో రీడిజైన్ చేయబడిన మల్టీ-బీమ్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న హెడ్‌ల్యాంప్స్, ట్విన్-స్లాట్ ఫ్రంట్ గ్రిల్, పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్ మరియు క్రోమ్ డిఫ్యూసర్ ఉన్నాయి.

సింగర్ నేహా కక్కర్ ఖాతాలో ఖరీదైన మెర్సిడెస్

7-సీటర్ లగ్జరీ ఎస్‌యూవీలో అధునాతన అల్లాయ్ వీల్స్, విభిన్న ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంటీరియర్‌లో సరికొత్త 8-అంగుళాల పరిమాణంలో ఉన్న ఫ్రీ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అప్‌డేటెడ్ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు ఫ్రంట్ సీట్లకు మధ్యలో టచ్‌ప్యాడ్ గల ఇంస్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి.

సింగర్ నేహా కక్కర్ ఖాతాలో ఖరీదైన మెర్సిడెస్

సాంకేతికంగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 350 ఎస్‌యూవీలో 3.0-లీటర్ కెపాసిటి గల వి6 బై-టుర్బో డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 258బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ టార్క్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా 4మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గుండా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

సింగర్ నేహా కక్కర్ ఖాతాలో ఖరీదైన మెర్సిడెస్

మెర్సిడెస్ బెంజ్ తమ జిఎల్ఎసి ఎస్‌యూవీలో సేఫ్టీ పరంగా పెద్ద పీట వేసింది. ప్రమాదాన్ని నివారించే ఫీచర్, క్రాస్‌విండ్ అసిస్ట్, అటెన్షన్ అసిస్ట్, ప్రి-సేఫ్, బ్రేక్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం మరియు ఆల్ వీల్ డ్రైవ్ ట్రాక్షన్ సిస్టమ్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

సింగర్ నేహా కక్కర్ ఖాతాలో ఖరీదైన మెర్సిడెస్

More from DriveSpark

Article Published On: Thursday, February 22, 2018, 13:15 [IST]
English summary
Read In Telugu: Singer Neha Kakkar Buys A Mercedes-Benz GLS 350
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+