ఫేస్‌బుక్ వీడియో: హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్ నడిపిన 6 ఏళ్ల బాలుడు
By Ravi
సాధారణంగా మనం చిన్న పిల్లల్ని స్కూటర్‌పై లేదా బైక్ ఎక్కించుకొని అలా సరదాగా రైడ్ చేస్తూ ఉంటే, ఆ పిల్లలు రైడ్‌ను ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తారు. వాస్తవానికి ఇది ప్రమాదమైనప్పటికీ, పిల్లల పోరు తట్టుకోలేక కొందరు తల్లిదండ్రులు ఇలా చేస్తుంటారు.
కానీ, ప్రమాదమని తెలిసి తెలిసి ఎవ్వరైనా తమ ద్విచక్ర వాహనాన్ని నడపమని పిల్లల చేతికి ఇవ్వరు. కానీ ఈ షాకింగ్ వీడియోలో మాత్రం ఓ ఆరేళ్లు బాలుడు అత్యంత శక్తివంతమైన హ్యార్లీ డేవిడసన్‌ బైక్‌ను నడపటం అందరిశీని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సందడి చేస్తున్న ఈ క్లిప్‌ను ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియోలో చూద్దాం రండి. ఇందులో ఓ తండ్ర తన ఆరేళ్ల కుమారుడిని బైక్‌పై ముందు కూర్చోబెట్టుకొని ఖాలీగా ఉండే రోడ్డుపై బైక్‌ను కంట్రోల్ చేయమని హ్యాండిల్ ఆ పిల్లాడి చేతిలో పెట్టాడు.
Post by DriveSpark.
More from DriveSpark
Article Published On: Wednesday, April 23, 2014, 9:52 [IST]
English summary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+