స్టీరింగ్ వీల్‌ను డ్రమ్ కిట్‌గా మార్చే 'స్మాక్ అటాక్'

మీరు రోజూ ప్రయాణించే రూట్లో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా అవుతుంటాయా..? లాంగ్ డ్రైవ్‌లు చేస్తున్నప్పుడు మెళకువగా ఉండటం కష్టంగా ఉంటుందా..? అయితే, ఈ పరికరం మీ కోసమే. ఈ ఫొటోల్లో స్టీరింగ్ వీల్ కవర్ మాదిరిగా కనిపిస్తున్న పరికరం పేరు స్మాక్ అటాక్. దీనిని స్టీరింగ్ వీల్‌కు అమర్చుకొని, దీని టచ్ చేస్తే వివిధ రకాల డ్రమ్ బీట్స్ సౌండ్స్ వినిపిస్తాయి.

ఈ స్మాక్ అటాక్ స్టీరింగ్ వీల్ కవర్‌కు ఇరు వైపులా మొత్తం ఎనిమిది టచ్ సెన్సార్లు ఉంటాయి. ఒక్కొక్క సెన్సార్‌ను టచ్ చేసినప్పుడు ఒక్కో విధమైన డ్రమ్ సౌండ్ వినిపిస్తుంది. (క్రింది వీడియోలో తిలకించవచ్చు). అయితే ఈ పరికరం ప్రమాదకరమైనదని, పరధ్యానానికి గురిచేస్తుందని విమర్శకులు చెబుతుంటే, దీని సృష్టికర్త మాత్రం ఇది పరధ్యానాన్ని పారద్రోలుతుందని చెబుతున్నాడు.

అమెరికాకు చెంది గ్రెగర్ హానుశ్చాక్ ఎక్కువగా లాంగ్ ట్రిప్‌లు చేస్తుండేవాడట, అలాంటప్పుడు మెళకువగా ఉండటం కష్టమయ్యేదని, దీనిని నుంచి స్ఫూర్తి పొందే ఈ స్మాక్ అటాక్‌ను రూపొందించానని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సెన్సార్లను చేతి వేళ్లతో స్పృశిస్తే వినసొంపైన డ్రమ్స్ సౌండ్ ప్రతిధ్వనిస్తుంది. మరి దీని విశేషాలేంటో, ఇదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో తిలకిద్దాం రండి..!

స్టీరింగ్ వీల్‌ను డ్రమ్ కిట్‌గా మార్చే 'స్మాక్ అటాక్'

స్టీరింగ్ వీల్‌ను డ్రమ్ కిట్‌గా మార్చే 'స్మాక్ అటాక్'

ఈ స్టీరింగ్ వీల్ కవర్‌పై 8 రంగుల్ ప్యాచ్‌లు ఉంటాయి. ఒక్కో ప్యాచ్‌ను టచ్ చేస్తే విభిన్న డ్రమ్ బీట్ వినిపిస్తుంది.

స్టీరింగ్ వీల్‌ను డ్రమ్ కిట్‌గా మార్చే 'స్మాక్ అటాక్'

స్టీరింగ్ వీల్‌ను డ్రమ్ కిట్‌గా మార్చే 'స్మాక్ అటాక్'

ఈ పరికరాన్ని కేవలం డ్రమ్స్ సౌండ్ కోసమే కాకుండా, మీ ఐ ఫోన్ ద్వారా ఐ ట్యూన్స్ లైబ్రరీకి కనెక్ట్ చేసుకొని అందులో నుంచి వచ్చే సంగీతానికి అనుగుణంగా డ్రమ్స్‌ను వాయించుకోవచ్చు.

స్టీరింగ్ వీల్‌ను డ్రమ్ కిట్‌గా మార్చే 'స్మాక్ అటాక్'

స్టీరింగ్ వీల్‌ను డ్రమ్ కిట్‌గా మార్చే 'స్మాక్ అటాక్'

ఈ పరికరాన్ని టచ్ చేసినప్పుడు కారుకు అమర్చిన స్పీకర్ల ద్వారా శబ్ధం వినిపిస్తుంది. ఈ శబ్ధం ఎఫ్ఎమ్ ట్రాన్సిమిటర్ ద్వారా ప్రవహిస్తుంది. ఒకవేళ మీ కారులో లైన్-ఇన్ పోర్ట్ ఉంటే ఎఫ్ఎమ్ ట్రాన్సిమిషన్ అవసరం లేకుండానే శబ్ధం వినిపిస్తుంది.

స్టీరింగ్ వీల్‌ను డ్రమ్ కిట్‌గా మార్చే 'స్మాక్ అటాక్'

స్టీరింగ్ వీల్‌ను డ్రమ్ కిట్‌గా మార్చే 'స్మాక్ అటాక్'

అంతేకాకుండా, మీరు డ్రమ్స్ చేసే ట్యూన్‌ను ఈ ఫోన్ సాయంతో రికార్డ్ చేసుకొని మీకు నచ్చినప్పుడు వినే సౌకర్యం కూడా ఉంది.

స్మాక్ అటాక్ (వీడియో)

More from DriveSpark

Article Published On: Tuesday, April 23, 2013, 13:09 [IST]
English summary
Tapping on the steering wheel while listening to music on the car stereo is something everyone of us has done. What if we could turn those taps into actual drum beats? This is exactly what the inventor of "Re-Inventing TheWheel" (RITW) has done.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+