గిన్నిస్ రికార్డు సృష్టించిన ప్రపంచంలో కెల్లా అతిచిన్న బైక్

By Ravi

ఈ ఫొటోలో ఉన్న వస్తువును చూశారా.. ఇదేదో మెషీన్‌లా ఉంది కదూ..! ఇది ప్రపంచంలో కెల్లా అతిచిన్న మోటార్‌సైకిల్. ఇటీవలే ఈ మోటార్‌సిల్ గిన్నిస్ బుక్‌లో కూడా చోటు దక్కించుకుంది. కేవలం అరచేతిలో ఇమిడిపోయే ఈ మోటార్‌సైకిల్ ఒక మనిషిని సులువుగా మోసుకెళ్లగలదు.

స్వీడన్‌కు చెందిన టామ్ వైబెర్గ్ అనే వ్యక్తి ఈ మోటార్‌సైకిల్‌ను తయారు చేశాడు. దీని ముందు చక్రం వ్యాసార్థం కేవలం 16 మిల్లీ మీటర్లు (0.62 ఇంచ్) మాత్రమే. అలాగే, వెనుక చక్రం వ్యాసార్థం 22 మిల్లీ మీటర్లు (0.86 ఇంచ్). ఈ బుల్లి బైక్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలను ఈ ఆఫ్ బీట్ కథనంలో తెలుసుకుందాం రండి.

మరిన్ని ఆఫ్ బీట్ కథనాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ప్రపంచంలో కెల్లా అతిచిన్న బైక్

టామ్ వైబెర్గ్ 2003లో స్వీడన్‌లో ఈ అతిచిన్న మోటార్‌సైకిల్‌పై 10 మీటర్ల దూరం (32.8 అడుగులు) ప్రయాణించి గిన్నిస్ రికార్డు సృష్టించాడు.

ప్రపంచంలో కెల్లా అతిచిన్న బైక్

ఈ మోటార్‌సైకిల్ వీల్ బేస్ 80 మిల్లీ మీటర్లు (3.14 ఇంచ్‌లు), సీట్ హైట్ 65 మిల్లీ మీటర్లు (2.55 ఇంచ్‌లు). దీని మొత్తం బరువు 1.1 కేజీలు మాత్రమే.

ప్రపంచంలో కెల్లా అతిచిన్న బైక్

ఈ మోటార్‌సైకిల్ పేరు స్మాల్‌టో. ఈ మోటార్‌సైకిల్ గరిష్ట వేగం ఎంతో తెలుసా.. గంటకు 2 కిలోమీటర్లు. ఇందులో 0.22 కి.వా. (0.3 హెచ్‌పి) ఇంజన్ ఉంటుంది.

ప్రపంచంలో కెల్లా అతిచిన్న మోటార్‌సైకిల్‌గా రికార్డు సాధించిన ఈ బైక్‌ను నడపాలంటే చాలా ఓపిక అవసరం. మరి దీనిని ఎలా నడపాలో ఈ వీడియోలో చూసేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 6, 2014, 16:40 [IST]
English summary
Tom Wiberg (Sweden) built a motorcycle with a front wheel diameter of 16 mm (0.62 in) and a rear wheel diameter of 22 mm (0.86 in), and rode it for more than 10 m (32.8 ft) in Hökerum, Sweden in 2003. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+