ఆటోమొబైల్ యాక్ససరీలపై టాప్ 5 డీల్స్ మరియు కూపన్స్

దీపావళి పండుగను పురస్కరించుకొని అనేక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఆకర్షనీయమైన డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ కథనంలో మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ పాఠకుల కోసం 'వన్ఇండియా కూపన్స్' నుంచి ఆటోమొబైల్ యాక్ససరీస్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందించడం జరుగుతోంది. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

తమ కార్ లేదా బైక్‌ను ప్రేమించే వారు, ఈ స్పెషల్ యాక్ససరీలతో వాటిని మరింత సంరక్షించుకోండి.

1. కార్, బైక్ బాడీ కవర్స్‌పై 88 శాతం డిస్కౌంట్ - Shopclues.com
షాప్‌క్లూస్ డాట్‌కామ్ ఈ-కామర్స్ వెబ్‌సైట్, కార్ లేదా బైక్‌ల కోసం కవర్లను విక్రయిస్తోంది. ఎండ, వాన, దుమ్ము ధూళి నుంచి తమ వాహనాలను కాపాడుకునేందుకు ఈ కవర్లు చక్కగా ఉపయోగపడుతాయి. ఈ కార్/బైక్ కవర్లపై షాప్‌క్లూస్ ఏకంగా 88 శాతం తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది.


కార్, బైక్ బాడీ కవర్స్ కూపన్ కోడ్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

2. మోన్స్టర్ బైక్ స్టిక్కర్లపై 51 శాతం డిస్కౌంట్ - Jazzmyride.com
జాజ్‌మైరైడ్ డాట్‌కామ్ వెబ్‌సైట్ బైకర్ల కోసం మోన్స్టర్ బైక్ స్టిక్కర్లపై 51 శాతం డిస్కౌంట్‌ను ఆఫఱ్ చేస్తోంది. ఈ స్టిక్కర్లు మంచి నాణ్యతను కలిగి ఉండి, బైక్‌కు సరికొత్త స్పోర్టీ లుక్‌నిస్తాయి.


మోన్స్టర్ బైక్ స్టిక్కర్లకు సంబంధించిన కూపన్ కోడ్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

3. జెనాన్ బైక్ సెక్యూరిటీ అలారమ్ సిస్టమ్ - Bikenwear.com
మీ ఫేవరేట్ బైక్ చోరీకి గురికాకుండా ఉండేందుకు గాను బైక్అండ్‌వేర్ డాట్‌కామ్ వెబ్‌సైట్ అత్యంత సరసమైన ధరకే (ప్రారంభ ధర రూ.890) జెనాన్ బైక్ సెక్యూరిటీ అలారమ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తోంది.


బైక్ సెక్యూరిటీ అలారమ్ సిస్టమ్ కూపన్ కోడ్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

4. న్యులాన్ ఆటోమ్యాజిక్ కార్ కేర్ సెట్‌పై 10 శాతం డిస్కౌంట్ - Nulonindia.com
న్యులాన్ ఇండియా కార్ క్లీనింగ్/కేరింగ్ సెట్‌పై మంచి డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. కంపెనీ అందిస్తున్న ఆటోమ్యాజిక్ కార్ కేర్ సెట్‌పై న్యులాన్ 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇది కారుపై ఉండే మురికిని క్లీన్ చేస్తుంది.


ఆటోమ్యాజిక్ కార్ కేర్ సెట్ కూపన్ కోడ్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

5. బైకర్ జాకెట్స్ ప్రారంభ ధర రూ.299 - Yepm.com
యప్‌మి డాట్‌కామ్ మోటార్‌సైక్లిస్టుల కోసం ఆకర్షనీయమైన బైకర్ జాకెట్లను విక్రయిస్తోంది. వేసవి, వర్షం, చలిని కాపాడేందుకు వీలుగా తయారు చేసిన ఈ బైకర్ జాకెట్లను కేవలం రూ.299 ప్రారంభ ధరకే వీటిని విక్రయిస్తోంది.

Yepme

బైకర్ జాకెట్స్ కూపన్ కోడ్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, October 17, 2014, 11:41 [IST]
English summary
Its Diwali time! That means loads of fireworks and gifts for family and loved ones. This is a time of special offers and discounts for everything from electronics to gold. The automobile world too, is not to be left out.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+