అమ్మాయిల కోసం కొన్ని పింక్ కలర్ కార్స్ - ఫొటోలు

మనం రోడ్లపై ఎరుపు, తెలుపు, నలుపు, సిల్వర్ కలర్ కార్లను తరచూ చూస్తుంటాం. కానీ, పింక్ కలర్ కార్లను మాత్రం అత్యంత అరుదుగా చూస్తుంటాం. చాలా వరకు కార్ కంపెనీ పింక్ కలర్ కార్లను ఆఫర్ చేయరు. కానీ, కస్టమర్ల ఆర్డర్ మేరకు పింక్ కలర్ కార్లను తయారు చేసి ఇస్తుంటారు. ఇలాంటి పింక్ కలర్ కార్లను నడిపే వారంతా దాదాపుగా స్త్రీలే అయి ఉంటారు.

ఇది కూడా చదవండి: మీ వ్యక్తిత్వం గురించి తెలియజేసే మీ కారు కలర్

అమ్మాయిలకు పింక్ కలర్ అంటే ఎంతో ఇష్టం. వాస్తవానికి పింక్ కలర్‌ను ఇష్టపడే అమ్మాయిలు చలాకీ, సరదగా ఉంటారని చెబుతుంటారు. కార్ మేకర్లు అందించే కలర్ ఆప్షన్లలో పింక్ కలర్ లేనట్లయితే, ఆఫ్టర్ మార్కెట్ పెయింట్ షాప్ నుంచి తమ కార్లకు పింక్ కలర్ వేయించుకుంటారు. అనేక మంది సెలబ్రిటీలు కూడా తమ కార్లను పింక్ కలర్ కార్లుగా మార్చుకున్నారు.

పింక్ కలర్‌ను ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. సాధారణంగా పింక్ కలర్‌ను ఇష్టపడేవారు కాస్తంత చిలిపిగా, అందంగా ఉంటారని చెప్పవచ్చు. పింక్ కలర్ వాహనం ఉపయోగించే వారు అమాయకంగా ఉండి యువత అయి ఉంటారు. ఈనాటి మన కథనంలో కొన్ని పింక్ కలర్ కార్ ఫొటోలను చూద్దాం రండి..!

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ ఫియట్ 500 హ్యాచ్‌బ్యాక్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ లాంబోర్గినీ సూపర్ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ షెవర్లే కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ కార్వెట్ స్పోర్ట్స్ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ రోల్స్ రాయిస్ లగ్జరీ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ కాన్సెప్ట్ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ స్మార్ట్ ఫర్ టూ కాంపాక్ట్ లగ్జరీ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ ఫియట్ 500 కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ ఫియట్ 500 క్యాబ్రియోలెట్ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ ఫోర్డ్ ఎస్‌యూవీ

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ స్మార్ట్ ఫర్ టూ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ నిస్సాన్ కన్వర్టిబల్ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ స్పోర్ట్స్ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ ఆడి లగ్జరీ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ ఫియట్ 500 లగ్జరీ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ కార్ ఇంటీరియర్స్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ కారు

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ నిస్సాన్ కారు

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ వింటేజ్ టాక్సీ

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ నిస్సాన్ కన్వర్టిబల్ కారు

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ కాన్సెప్ట్ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ రోల్స్ రాయిస్ కారు

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ పోర్ష్ కారు

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ మినీ లగ్జరీ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ స్పోర్ట్స్ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ కారు

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ స్మార్ట్ ఫర్ టూ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ స్మార్ట్ ఫర్ టూ కార్

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ కారు

పింక్ కలర్ కార్స్

పింక్ కలర్ కారు.

More from DriveSpark

Article Published On: Monday, August 25, 2014, 15:17 [IST]
English summary
Girls are really very crazy about pink colour items. These days pink color cars are in high demand, here are some good looking pink colour cars for the beautiful girls.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+