సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సరదా ఆటోమొబైల్ ఫొటోలు

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లు ఓపెన్ చేస్తే చాలు నిత్యం ఏదో ఒక సరదా ఫొటో కనిపిస్తుంటుంది. ఇలాంటి ఫొటోలలో కొన్ని సందేశాత్మకంగా ఉంటే మరికొన్ని నవ్వుపుట్టించేలా ఉంటాయి. కార్లు, బైకులతో కూడిన సరదా ఫొటోలను కూడా మన రోజూ చూస్తునే ఉంటాం.

అలాంటి సరదా ఫోటలను అన్నింటినీ సేకరించి ఒకే చోట చేర్చి, ఈ కథనం ద్వారా మీకు పరిచయం చేడమైనది. ఎప్పుడూ రోటీన్ ఆటోమొబైల్ కథనాలను చదివి బోర్ కొట్టేసిన వారు సరాదా ఈ ఫొటోలను తిరగేసి ఆనందించండి.
(చివరి స్లైడ్‌లలో కొత్త ఫొటోలు చేర్చబడ్డాయి).

మరి ఆలస్యమెందుకు ఫోటో ఫీచర్‌ను క్లిక్ చేయండి..!

Funny Automobile Pictures

హోమ్ మేడ్ ఆటోరిక్షా

Funny Automobile Pictures

నడ్డి విరింగిందిరా నాయనో..

Funny Automobile Pictures

ప్రమాదాలకు ప్రధానం కారణం

Funny Automobile Pictures

గిన్నిస్ బుక్ రికార్డు కోసమా.. లేక హాస్పిటల్‌లో బెడ్ కోసమా..?

Funny Automobile Pictures

ఆల్ వెథర్ ప్రొటెక్షన్ బైక్

Funny Automobile Pictures

మోడ్రన్ కపుల్

Funny Automobile Pictures

లూనా ఎక్కిన స్కూటర్

Funny Automobile Pictures

సూపర్ ఫ్లెక్సిబల్ బిఎమ్‌డబ్ల్యూ

Funny Automobile Pictures

అబ్బో.. కాస్ట్లీ రైతే.. బుగాటితో దున్నేస్తున్నాడు..

Funny Automobile Pictures

మరి అదే మారుతి 800 అంటే..

Funny Automobile Pictures

'కౌ'బాయ్ బైక్..

Funny Automobile Pictures

బ్రతుకు బండి..

Funny Automobile Pictures

క్రిందకు సులువుగానే వచ్చింది సరే... మరి పైకి వెళ్లాలంటే..?

Funny Automobile Pictures

ధూమ్ 3

Funny Automobile Pictures

దొరికామంటే దంపుడే.. బండి తిప్పరోయ్..

Funny Automobile Pictures

రజనీ సార్ చెప్పింది నిజమే.. సింహం సింగిల్‌గానే వస్తుంది.

Funny Automobile Pictures

కారుకు రెక్కలు వస్తే..?

Funny Automobile Pictures

కార్ల కోసం బ్రిడ్జ్ లను చూశాం కానీ బోట్లకు కూడా బ్రిడ్జ్‌లు ఉంటాయా?

Funny Automobile Pictures

నేను అందంగా లేనా..?

Funny Automobile Pictures

హమ్మ హమ్మ 'హమ్మర్'

Funny Automobile Pictures

అన్ని రకాల మెర్సిడెస్ బెంజ్ కార్లు ఇక్కడ లభించును

Funny Automobile Pictures

ఊప్స్.. సమ్‌థింగ్ రాంగ్..

Funny Automobile Pictures

నా కారుకు ఎనిమిదే చక్రాలు..

Funny Automobile Pictures

ఆహా.. అయితే, నా జీపుకు ఆరే చక్రాలు..

Funny Automobile Pictures

చూడు.. నా వెనుక మాత్రమే చూడు.. ముందువైపు చూశావో..

Funny Automobile Pictures

ట్రాక్టర్ టైర్లను బుల్లెట్‌కు బిగిస్తే..?

Funny Automobile Pictures

ట్రింగ్.. ట్రింగ్.. సైడ్ ప్లీజ్..

Funny Automobile Pictures

నేను మరీ నల్లగా ఉన్నానా..?

Funny Automobile Pictures

ఇదెలా సాధ్యమబ్బా...?

Funny Automobile Pictures

బ్యాట్‌మాన్ తన కారులో షాపింగ్‌కి వస్తే..?

Funny Automobile Pictures

ఇదీ సిత్రం.. కాస్ట్లీ కారు కనిపిస్తే చాలు టక్కుమని క్లిక్కు చేయటమే.

Funny Automobile Pictures

ఉమెన్ పవర్

Funny Automobile Pictures

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కాన్సెప్ట్

Funny Automobile Pictures

బోట్ల కోసం వాటర్ బ్రిడ్జ్

Funny Automobile Pictures

దుబాయ్‌లో ఇవి షరా మామూలే..

Funny Automobile Pictures

అవసరం లేదా.. అయితే మడిచెయ్.. (ఫోల్డింగ్ బస్)

Funny Automobile Pictures

చల్ల చల్లని ఐస్ బైక్

Funny Automobile Pictures

నిజమైన 'ఇండియ'న్ రోడ్స్..

Funny Automobile Pictures

అవినీతి నాయకుల చేతిలో దేశం, గాలిలో భారతదేశం లాంటిదే..

Funny Automobile Pictures

పొడవుగా ఉండే వాళ్లని అమితాబచ్చన్‌తో పోలుస్తాం, మరి ఈ కారునో..?

Funny Automobile Pictures

పైది మాకు.. క్రిందది మీకు..

Funny Automobile Pictures

మాయా చక్రాలు..

Funny Automobile Pictures

ఒక్క చెట్టయినా.. పర్యావరణానికి విలువైనదే..

Funny Automobile Pictures

మామా.. వెనుక బ్రేక్ వేయమంటే, ముందు బ్రేక్ వేశావేంటి..?

Funny Automobile Pictures

నా దారికి అడ్డొస్తే.. ఒంటి చేత్తో లేపేస్తా..

Funny Automobile Pictures

నీ కళ్లు పేలిపోను చూడవే..

Funny Automobile Pictures

సుజుకి సూపర్ బైక్

Funny Automobile Pictures

రెడీ ఫర్ రైడ్..?

Funny Automobile Pictures

ఫ్యూచర్ కార్

Funny Automobile Pictures

పెట్రోల్ ధరలు పెరిగాయ్, అందుకే కారు సూసైడ్ చేసుకుంది

Funny Automobile Pictures

ఏ పిల్లాడి దగ్గర బైక్ కొట్టేశావ్ బాబూ..

Funny Automobile Pictures

ఏం మనవడా రైడ్‌కు వెళ్దాం వస్తావా..?

Funny Automobile Pictures

డాడీ... ఇంజన్‌లో ఆయిల్ లీక్ అవుతుంటే చెక్ చేస్తున్నా..

Funny Automobile Pictures

గజిబిజి రోడ్డు.. ఎటు వెళ్లాలి..?

Funny Automobile Pictures

అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవటం అంటే ఇదేనేమో..

Funny Automobile Pictures

ప్చ్.. ఈరోజుకు ఇదే దొరికింది, ఏంచేద్దాం..

Funny Automobile Pictures

అమ్మో పల్సర్‌కి దెయ్యం పట్టింది..

Funny Automobile Pictures

ఏయ్.. డ్రైవర్ లిఫ్ట్ ఇయ్యమంటే, ఇయ్యనంటావా..?

Funny Automobile Pictures

రింగ్ రోడ్డు.. రింగు మాకు, రోడ్డు మీకు..

Funny Automobile Pictures

ఏంటండీ.. ఆకాశానికి బ్రిడ్జ్ వేస్తున్నారా..?

Funny Automobile Pictures

కారు చావుకొచ్చిన ఇంజనీరు ఇళ్లు..

Funny Automobile Pictures

రోడ్డుపై రైలా..? (బెంగుళూరులో)

Funny Automobile Pictures

నా తప్పేం లేదు.. ఓనరే ఓవర్‌లోడ్ వేశాడు, అందుకే కదలనని శీర్షానమేశా..

Funny Automobile Pictures

మా ఊర్లో అందే..

Funny Automobile Pictures

పాముల కోసం కాదు, మనుషల కోసమే..

Funny Automobile Pictures

ఇలాంటి బస్సులొస్తే...

Funny Automobile Pictures

మా ఊరికి ఉన్నదే ఒక్కటే ట్రైన్, అందుకే ఇలా...

Funny Automobile Pictures

ఆపండి.. ఆపండి.. నేను అమీర్‌పేట్ వెళ్లాలి..

Funny Automobile Pictures

ఏ రూట్లో వెళ్తే ఎటెల్తామో..

More from DriveSpark

Article Published On: Wednesday, June 26, 2013, 11:01 [IST]
English summary
Here is the some interesting funny automobile pictures. have a relax session.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+