టైటానిక్ నౌక యొక్క అరుదైన ఫోటోలు

By N Kumar

ఆటోమొబైల్స్ అందుబాటులోకి వచ్చాక అవి కేవలం నేలకే పరిమితం కాలేదు రైళ్లు, విమానాలు మరియు నౌకలు వంటి వివిధ రూపాల్లో వాటిని వినియోగించడం ప్రారంభించాము. ఆటోమొబైల్స్‌తో ప్రాణం పోసుకున్న నౌకలు అనగానే టైటానిక్ వెంటనే గుర్చొచ్చేస్తుంది. గత శతాబ్దం జరిగిన అతి పెద్ద విషాదాలలో టైటానిక్ ప్రమాదం ఒకటి. ఈ ప్రమాదంలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

టైటానిక్ మునక నిజమైన కథ ఆధారంగా హాలీవుడ్‌లో టైటానిక్ పేరుతో సినిమా కూడా వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అది ఎంతో విజయం సాధించింది. కాబట్టి టైటానిక్‌తో ఈ ప్రపంచానికి విడదీయరాని బంధం ఏర్పడింది. ఈ సందర్భంలో టైటానిక్ మునిగిపోవడానికి ముందు, ఆ తరువాత దానికి చెందిన అసలైన ఫోటోలు లభించాయి. వాటిని క్రింది కథనంలో చూద్దాం రండి.

1. ప్రయాణానికి కొన్ని నిమిషాల ముందు

1. ప్రయాణానికి కొన్ని నిమిషాల ముందు

1912 ఏప్రిల్ 10 న ఇంగ్లాండ్‌లోని వోగ్ పోర్ట్‌ నుండి ప్రయాణం ప్రారంభించిన కొన్ని నిమిషాల వ్యవధిలో తీసిన చిత్ర పటం.

Photo credit: www.dailymail.co.uk

2. న్యూయార్క్ నగరం వైపు

2. న్యూయార్క్ నగరం వైపు

టైటానిక్ నౌక న్యూయార్క్ నగరం వైపు ప్రయాణిస్తున్న దృశ్యం.

Photo credit: felbert.livejournal.com

3. టైటానిక్ షిప్ బిల్టింగ్ బేస్

3. టైటానిక్ షిప్ బిల్టింగ్ బేస్

టైటానిక్ నౌకను ఉత్తర నెధర్లాండ్స్‌‌, బెల్‌ఫాస్ట్ నగరంలోని హార్లెంట్ మరియు ఉల్ఫ్ షిప్ యార్డులో కార్మికులు టైటానిక్‌ను రాత్రింబవళ్లు నిర్మించారు. అప్పటి దృశ్యం.

Photo credit: www.nmni.com Read

4. భోజనశాల

4. భోజనశాల

టైటానిక్ నౌకలో అప్పట్లో అత్యంత విలాసవంతమైన బోజనశాలకు పెట్టింది పేరు. టైటానిక్‌ నౌకలోని ఫస్ట్ క్లాస్ (మొదటి తరగతి) భోజనశాల.

Photo credit: www.boston.com

5. సెకండ్ క్లాస్ డైనింగ్ హాల్

5. సెకండ్ క్లాస్ డైనింగ్ హాల్

అప్పట్లో కూడా డబ్బున్నోళ్లు, డబ్బు లేనోళ్ల పట్ల విపరీతమైన పక్షపాతంగా వ్యవహరించే వారు. దానికి నిదర్శనం ఈ ద్వితీయ తరగతి భోజనశాల (సెకండ్ క్లాస్ డైనింగ్ హాల్).

Photo credit: xiddu.weebly.com

6. టైటానిక్ నౌకకు దగ్గర్లో

6. టైటానిక్ నౌకకు దగ్గర్లో

అరుదైన ఫోటోలలో ఇది ఒకటి. టైటానిక్ నౌక ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక ఛాయాగ్రహుడు దగ్గర నుండి తీసిన చిత్రం.

Photo credit: www.therichest.com

7. టైటానిక్ నౌక క్యాప్టెన్

7. టైటానిక్ నౌక క్యాప్టెన్

టైటానిక్ నౌక కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్‌ను ఈ ఫోటో నుండి చూడవచ్చు. టైటానిక్ ప్రయాణం ప్రారంభించే ముందు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నట్లు ఆయన గురించి ఎన్నో వెబ్‌సైట్లు వివరించారు.

Photo credit: www.boston.com

8. టైటానిక్ నౌక ఢీ కొన్న మంచు కొండ

8. టైటానిక్ నౌక ఢీ కొన్న మంచు కొండ

టైటానిక్ నౌక ఢీకొన్న మంచు కొండ, టైటానిక్ మునిగిపోయిన తరువాత దీనిని చిత్రించారు.

Photo credit: www.rarehistoricalphotos.com

9. లైఫ్ బోట్లు

9. లైఫ్ బోట్లు

ప్రపంచ యుద్దం జరుగుతున్న కాలంలో టైటనిక్ నౌక యొక్క నిర్మాణం జరుగుతుండేది. అప్పట్లో ఇందులో భద్రత పరంగా ఎన్నో బోట్లను అందుబాటులో ఉంచారు. అయితే ఇందులో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యకు ఏ మాత్రం పొంతన లేని సంఖ్యలో అతి తక్కువ బోట్లు ఇందులో ఉండేవి. లైఫ్ బోట్ ద్వారా ప్రాణాలు దక్కించుకుంటున్న వారి చిత్రం...

Photo credit: www.thechronicleherald.ca

10. లైఫ్ బోట్లే ప్రాణదాతలు

10. లైఫ్ బోట్లే ప్రాణదాతలు

టైటానిక్ నౌక ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న వారందిరికీ కారణం లైఫ్ బోట్లే. ఇందులో మరిన్ని లైఫ్ బోట్లు ఉంటే ఇంకా ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడేవారు. లైఫ్ బోట్ల ద్వారా ప్రాణాలతో బయటపడుతున్న వారిని చిత్రం తీసిన ఛాయాగ్రహుడు.

Photo credit: www.bbc.com

11. ప్రాణాలు దక్కించుకున్న వారు

11. ప్రాణాలు దక్కించుకున్న వారు

ఆర్‌ఎమ్‌ఎస్ టైటానిక్ ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న వారు.

Photo credit: www.dallasnews.com

12. బంధుమిత్రులు

12. బంధుమిత్రులు

ఆర్‌ఎమ్‌ఎస్ టైటానిక్‌ ప్రమాదం నుండి ప్రయాణికులను రక్షించడానికి వెళ్లిన ఆర్‌ఎమ్‌ఎస్ కరాపతియా నౌక కోసం ఎదురుచూస్తున్న బంధుమిత్రులు

Photo credit: www.pinterest.com

13. ఆందోళనలో న్యూయార్క్‌

13. ఆందోళనలో న్యూయార్క్‌

అతి పెద్ద నౌక ఉన్నట్లుండి ప్రమాదానికి గురైందని తెలుసుకుని న్యూయార్క్‌లో ప్రజలందరూ ఇలా రోడ్ల మీద గుమిగూడారు.

Photo credit: alookthrutime.wordpress.com

14. ప్రత్యక్ష సమాచారం

14. ప్రత్యక్ష సమాచారం

అప్పట్లో ప్రత్యక్ష ప్రసారాలు ఉండేవి కాదు, ఇదిగో ఇలా ప్రత్యక్ష సమాచారాన్ని ఇచ్చేవారు. ఇక్కడ ఉన్న గోడల మీద తాజా సమాచారాన్ని రాసిన ఫలకలు అంటించే వారు. న్యూయార్క్‌కు వస్తున్న నౌక ప్రమాదానికి గురిఅయింది అని తెలిపుతున్నపుడు గుమిగూడిన జనాలు.

Photo credit: cityroom.blogs.nytimes.com

15. ప్రాణాలతో తిరిగొచ్చిన వారు

15. ప్రాణాలతో తిరిగొచ్చిన వారు

అప్పట్లో టైటానిక్ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే కొంత మంది అదృష్టవశాత్తు ప్రాణాలతో భయటపడి వచ్చారు. వారి దిగిన చిత్రం.

Photo credit: www.indulgy.com

16. టైటానిక్ టికెట్

16. టైటానిక్ టికెట్

టైటానిక్ నౌక మునిగిపోయి ఇప్పటికి 100 సంవత్సరాలు పైనే గడిచిపోయాయి. ఈ టికెట్ మహిళ పేరుతో కొనుగోళు జరిగింది, కాని టైటానిక్ ప్రమాదంలో ఈమె తండ్రి మరియు ముగ్గురు అన్నదమ్ములు చనిపోయారు.

Photo credit: tumblr.thefjp.org

17.మెను కార్డు

17.మెను కార్డు

టైటానిక్ నౌకలో ప్రయాణించే వారికి వివిధ రకాల వంటకాలు అందిస్తున్నట్లు తెలిపే మెను కార్డు కూడా ఇందులో వినియోగించారు. దాని తాలూకు చిత్రం.

Photo credit: mrmhadams.typepad.com

18. టైటానిక్ ప్రమాదంలో పగిలిపోయిన భాగం

18. టైటానిక్ ప్రమాదంలో పగిలిపోయిన భాగం

టైటానిక్ నౌక ఒక మంచు కొండను ఢీకొని నీట మునిగింది అని అందరికి తెలుసు, ఈ ప్రమాదంలో టైటానిక్ మంచు కొండను బలంగా ఢీ కొనడం వలన నౌక నుండి 17 టన్నుల బరువున్న భాగం వేరుపడింది. దీనిని ఈ మధ్యనే ఫోటో తీశారు.

Photo credit: www.thechronicleherald.ca

19. బంగారపు గడియారం

19. బంగారపు గడియారం

టైటానిక్ నౌక ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ వారిలో కార్ల్ ఆస్ల్పియండ్ ఒకరు. అప్పట్లో ఇతని వద్ద బంగారపు గడియారం ఉండేది. ఆ తరువాత ఇతను రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఈ గడియారానికి వేలం నిర్వహించి అమ్మేశారు.

Photo credit: www.youtube.com

20. కరెన్సీ నోట్లు

20. కరెన్సీ నోట్లు

టైటానిక్ నుండి సేకరించి వివిధ రకాల దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు ఇలా ఫోటో తీసారు. ఈ చిత్రాన్ని 2008 ఏడాది అట్లాంటాలో తీశారు.

Photo credit: www.boston.com

టైటానిక్‌ గురించి మరిన్ని కథనాలు....

టైటానిక్-2 షిప్ వస్తోంది, టైటానిక్-1 గురించి మరచిపోండి

టైటానిక్‌ గురించి మరిన్ని కథనాలు....

టైటానిక్ షిప్ మరియు టైటానిక్ సినిమా మధ్య గల ఆశక్తికరమైన విషయాలు....!!

More from DriveSpark

Article Published On: Friday, June 3, 2016, 17:30 [IST]
English summary
Some Rare Pictures Of The Titanic Ship
Read more on: #నౌకలు #ships
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+