నేటి వీడియో: వీళ్లంతా చావును చాలా దగ్గరగా చూసినోళ్లు

By Ravi

రోడ్ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఊహించడం అసాధ్యం. వాహనం నడుపుతున్న వాళ్లే కాదు, రోడ్డుపై నడుచుకొని వెళ్తున్న వాళ్లు కూడా కొన్నిసార్లు ప్రమాదానికి గురవుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఇలా నడుచుకుని వెళ్లే వారి తప్పు లేకపోయినప్పటికీ, ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే, గుండె ధైర్యంతో పాటు అదృష్టం కూడా ఉండాలి.

ఇది కూడా చూడండి: అత్యంత ప్రమాదకర బైక్ యాక్సిడెంట్స్ 2013

రోడ్డుపై వెళ్లే వాళ్లు ఎంత జాగ్రత్తగా వాహనం నడుపుతున్నప్పటికీ, రోడ్డుపై జరిగే కొన్ని అకస్మాత్ సంఘటనలు, ఊహించని పరిణామాల వలన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ వీడియోలో మనం లక్కీ రష్యన్స్ గురించి చెప్పుకోవాలి. వీరంతా చావును చాలా దగ్గరగా చూసినవాళ్లే. వెంట్రుక వాసిలో చావు నుంచి తప్పించుకొని బయటపడిన వారే.

ప్రత్యేకించి వింటర్ సీజన్‌లో రోడ్లపై వాహనం నడపటం అంటే కత్తి మీద సాములాంటిదే. నిత్యం కురిసే మంచుతో రోడ్లన్నీ తెల్లటి హిమంతో కప్పబడి ఉండి, ఎల్లప్పుడూ తడితడిగా ఉంటాయి. అలాంటి రోడ్లపై వాహనంలో వేగంగా వెళ్తూ, అదుపు తప్పితే ఆ ప్రమాదం ఎంత భయకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి కొన్ని యాక్సిడెంట్‌లను, అందులో అదృష్టంగా బయటపడిన లక్కీ రష్యన్లను ఈ వీడియోలో వీక్షిద్దాం రండి.


వీడియో కోసం ఫొటోపై క్లిక్ చేయండి.

More from DriveSpark

View More

Article Published On: Wednesday, January 15, 2014, 10:07 [IST]
English summary
Death is so scared of Russians that it actually avoids them. Watch this Soviet Russia Road Accident Mayhem And Survivors video.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+