డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల రోజుకి కొన్ని వందల మంది ఈ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. వీటిని నివారించడానికి పోలీసులు అహర్నిశలు విధుల్లో ఉంటారు.

డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

రోడ్డుపై విధుల్లో ఉన్న పోలీసులను చాలామంది వాహనదారులు వారిని ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కో సారి వారిని ఢీ కొట్టుకుంటూ ముందుకు వెళ్తారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. ఇప్పుడు ఇదే నేపథ్యంలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

నివేదికల ప్రకారం ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగినట్లు తెలుస్తుంది. రోడ్డుపై విని నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసుని వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టి ముందుకు వెళ్ళింది. ఈ సంఘటన అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది.

MOST READ:సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

ఈ సంఘటన మే 30 ఉదయం జరిగిందని తెలుస్తోంది. మెయిన్ జంక్షన్ వద్ద, ఒక పోలీసు అధికారి ట్రాఫిక్ నిర్వహణలో బిజీగా ఉన్నారు. ప్రారంభంలో అన్ని సజావుగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో ఆ పోలీసు అధికారి చాలా చురుకుగా పాల్గొన్నారు. ఇదే సమయంలో, ఒక కారు చాలా వేగంగా వచ్చింది. డ్యూటీలో ఉన్న ఒక పోలీసు అధికారి ఆ కారును అడ్డుకోవడానికి ముందుకు వెళ్ళాడు.

డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

వేగంగా వస్తున్న ఆ కార్ డ్రైవర్ ఏ మాత్రం ఆపకుండా ఆ పోలీస్ అధికారిని గుద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో మనం ఇక్కడ చూడవచ్చు. కారు ఢీ కొట్టినప్పటికీ అదృష్టవశాత్తూ పోలీసు అధికారికి ఎటువంటి గాయాలు కాలేదు.

MOST READ:అప్పుడే అమ్ముడుపోయిన 2021 హయాబుసా మొదటి బ్యాచ్.. ఇక సెకండ్ బ్యాచ్ ఎప్పుడంటే

డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

అదే సమయంలో ఆ ట్రాఫిక్ పోలీస్ అటుగా వస్తున్న జీపులో ఎక్కి ఢీ కొట్టి వెళ్లిన కారుని వెంబడించాడు. తర్వాత జరిగిన సమాచారం అందుబాటులో లేదు. ఈ సంఘటనపై మధ్యప్రదేశ్ పోలీసులు ఇంకా స్పందించలేదు. కానీ గుర్తుతెలియని ఈ కారు డ్రైవర్‌పై కేసు నమోదైంది. బిజీగా ఉన్న పోలీసు అధికారిని ఢీ కొట్టిన కారును గుర్తించడానికి పోలీసులు కృషి చేస్తున్నారు.

డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

ఈ సంఘటన ఫుటేజీని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినప్పటికీ, ఆ కారు ఇంకా గుర్తించబడలేదు. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో ఇది వరకే చాలా జరిగినట్లు మనం ఇంతకు ముందు కథనాల్లో తెలుసుకున్నాము. గతంలో కూడా కొంతమంది కార్ డ్రైవర్లు తమ కార్ల బోనెట్ మీద పోలీసులు పడినప్పటికీ అనేక కిలోమీటర్లు ప్రయాణించారు.

MOST READ:హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్న కారణంగానే పోలీసు అధికారుల భద్రత కోసం ఈ-చలాన్ ప్రవేశపెట్టబడింది. దీని ప్రకారం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాల ఫోటో తీసివేయబడుతుంది. తద్వారా వారి రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా సంబంధిత వాహన యజమానికి జరిమానా విధించబడుతుంది.

డ్యూటీలో ఉన్న పోలీసుని ఢీ కొట్టి ముందుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

రోడ్డుపై ఇలాంటి కెమెరాలు ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్నాయి. ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యలు జరిగినప్పుడు తగిన చర్యలు తీసుకోవడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. వాహనదారులు కూడా పోలీసులకు సహకరించాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఒక వేళా చర్యలు ఉల్లంఘించినట్లైతే వారికి తప్పకుండా జరిమానాలు విధించబడతాయి.

MOST READ:ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

Most Read Articles

English summary
Speeding Car Hits Traffic Cop And Escapes Video Goes Viral. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X