శ్రీలంక పోలీసుల కోసం యమహా ఎఫ్‌జెడ్6ఆర్ బైక్స్

By Ravi

శ్రీలంక ట్రాఫిక్ పోలీసులు చాలా లక్కీ. వారు ఇప్పుడు డొక్కు బండ్లను వదలి పవర్‌ఫుల్ యమహా బైక్‌లపై సవారీ చేయనున్నారు. శ్రీలంక దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో ఉపయోగించేందుకు గాను 279 హై పవర్ యమహా మోటార్‌సైకిళ్లను వారికి పంపిణీ చేశారు.

జులై 1, 2014వ తేదీన కొలంబియాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ మోటార్‌సైకిళ్లను పోలీసులకు అందజేశారు. మొత్తం 315 యమహా 600సీసీ ఎఫ్‌జెడ్6ఆర్ మోటార్‌సైకిళ్లను 945 మిలియన్ రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు లంక పోలీసులు తెలిపారు.

శ్రీలంక పోలీసులు ఉపయోగించబోయే ఈ హై పవర్ యమహా ఎఫ్‌జెడ్6ఆర్ మోటార్‌సైకిళ్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి. మరిన్ని వివరాలకు క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

యమహా ఎఫ్‌జెడ్6ఆర్

శ్రీలంక పోలీసులు ఉపయోగించే యమహా ఎఫ్‌జెడ్6ఆర్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

యమహా ఎఫ్‌జెడ్6ఆర్

శ్రీలంక పోలీసుల కోసం యమహా ఎఫ్‌జెడ్6ఆర్ మోటార్‌సైకిల్‌ను ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు.

యమహా ఎఫ్‌జెడ్6ఆర్

శ్రీలంక పోలీసులు ఉపయోగించే యమహా ఎఫ్‌జెడ్6ఆర్ మోటార్‌సైకిళ్లన్నీ తెలుపు రంగులో ఉంటాయి.

యమహా ఎఫ్‌జెడ్6ఆర్

బ్లూ కలర్ బీకాన్స్, సైడ్ బాక్సెస్, సైరెన్, వైర్‌లెస్ రేడియో వంటి పోలీసు పరికరాలను వీటికి అమర్చారు.

శ్రీలంక పోలీసుల యమహా ఎఫ్‌జెడ్6ఆర్ బైక్ వీడియోని ఈ స్లైడ్‌లో చూడండి.

Most Read Articles

English summary
Sri Lanka’s police distributed 279 high powered motorcycles to their units across the country, at a ceremony in Colombo July 1, 2014. Police said they bought a total of 315 Yamaha 600 cc Japanese-made motorcycles at a cost of 945 million rupees.
Story first published: Wednesday, July 2, 2014, 16:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X