బోనీ కపూర్‌కు మరచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చిన శ్రీదేవి

లోకాన్ని విడిచి అనంత వాయువుల్లో కలిసిపోయిన అతిలోక సుందరి శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని డ్రైవ్‌స్పార్క్ బృందం ఆశిస్తోంది. ఈ సందర్భంగా గతంలో శ్రీదేవి భర్త బోణీ కపూర్‌కు అత్యంత అరుదైన కానుకిచ్చి ఆశ్చర్

By Anil

Recommended Video

మీకు తెలియని 11 టైటానిక్ ఫాక్ట్స్ | 11 Titanic Facts That You Didn't Know - DriveSpark

శ్రీదేవి... శ్రీదేవి... శ్రీదేవి... ప్రముఖ నటి, అందాల తార, యాభై ఏళ్ల ప్రాయంలో కూడా పదాహారేళ్ల పడుచు పిల్లలా కనిపించే శ్రీదేవి అకాల మరణంతో సోషల్ మీడియా నుండి గల్లీ కబుర్లు వరకు అందరీ నోటా శ్రీదేవి మరణ వార్తే.

శ్రీదేవి మృతి

శనివారం రాత్రి దుబాయ్‌లో తీవ్ర గుండెపోటుతో మరణించిన అతిలోక సుందరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేక్షకలోకాన్ని, తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం మరియు హిందీ చిత్ర పరిశ్రమలను శోకసంద్రంలోకి నెట్టేసింది. ఇప్పటికీ ఆమె మరణం ఒక కళగా ఉందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీదేవి మృతి

బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్‌ను 1996లో వివాహం చేసుకొని సౌత్ ఇండియా చిత్ర సీమ నుండి బాలీవుడ్‌కు మకాం మార్చిన శ్రీదేవి 2012 అక్టోబరులో ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది నవంబరులో భర్త బోణీ కపూర్‌కు ఖరీదైన లగ్జరీ కారును కానుకిచ్చింది.

శ్రీదేవి మృతి

జర్మన్ సోర్ట్స్ కార్ల కంపెనీ పోర్షే కయీన్ లగ్జరీ ఎస్‌యూవీని భర్తకు ప్రెజెంట్ చేసింది. అంతే కాకుండా భారతదేశపు 100వ పోర్షే కయీన్ ఎస్‌యూవీని సొంతం చేసుకున్న కస్టమర్ శ్రీదేవి కావటం విశేషం.

శ్రీదేవి మృతి

శ్రీదేవి-బోణీ కపూర్ కయీన్ కారుతో దిగిన ఫోటోలు మరియు కయీన్ లగ్జరీ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో మీ కోసం....

శ్రీదేవి మృతి

పెర్ఫామెన్స్ ఈ లగ్జరీ కారు కేవలం 1.6 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని, 20 సెకండ్లలోనే 0-160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

శ్రీదేవి మృతి

పోర్షే కయూన్ డీజిల్‌లో 8-స్పీడ్ టిప్‌ట్రానిక్ ఎస్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (8 ఆటోమేటిక్ గేర్లు) అమర్చారు. ఇది ఆటో స్టార్ట్ స్టాప్ ఫంక్షన్‌తో లభిస్తుంది. మ్యాన్యువల్‌గా గేర్ మార్చుకోవాలనుకున్నప్పుడు స్టీరింగ్ వీల్‌పై ఉండే అప్ డైన్ బటన్‌లను నొక్కటం ద్వారా గేరును మార్చుకోవచ్చు.

శ్రీదేవి మృతి

ఈ కారు 4,846 మి.మీ. పొడవును, 1,939 మి.మీ. వెడల్పును, 1,705 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,895 మి.మీ. కాగా మొత్తం బరువు 2175 కిలోలు.

శ్రీదేవి మృతి

అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన పోర్షే కయూన్ విలాసవంతమైన ఇంటీరియర్లను కలిగి ఉంటుంది. ఈ కారును నడుపుతుండే ఓ స్పోర్ట్స్ కారును నడుపుతున్న అనుభూతి కలుగుతుంది. డ్రైవర్ ఎక్కువ శ్రమ లేకుండా ఎంత దూరమైనా సరే ఈ కారును సౌకర్యవంతంగా నడపవచ్చు.

శ్రీదేవి మృతి

పోర్షే కయూన్ - మైలేజ్

పోర్షే కయూన్ లీటర్ డీజిల్‌కు సుమారు 13-14 కిలోమీటర్ల మైలైజీని ఆఫర్ చేస్తుంది.

శ్రీదేవి మృతి

పోర్షే కయూన్ - ధర

భారత మార్కెట్లో పోర్షే కయూన్ ప్రారంభ ధర రూ. 1 కోటి నుండి 1.78 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

శ్రీదేవి మృతి

పోర్షే కయూన్ లగ్జరీ కారులో ఐదుగురు ప్రయాణికులు (డ్రైవర్‌తో కలిపి) సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. పోర్షే కయూన్ డీజిల్ కారు విషయానికి వస్తే.. ఇందులో శక్తివంతమైన 2967సీసీ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 245 హెచ్‌పి పవర్, 550 ఎమ్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది.

శ్రీదేవి మృతి

పోర్షే కయూన్ డీజల్‌ ఇంజన్‌కు 8-స్పీడ్ టిప్‌ట్రానిక్ ఎస్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (8 ఆటోమేటిక్ గేర్లు) అమర్చారు. ఇది ఆటో స్టార్ట్ స్టాప్ ఫంక్షన్‌తో లభిస్తుంది. మ్యాన్యువల్‌గా గేర్ మార్చుకోవాలనుకున్నప్పుడు స్టీరింగ్ వీల్‌పై ఉండే అప్ అండ్ డౌన్ బటన్‌లను నొక్కటం ద్వారా గేరును మార్చుకోవచ్చు.

బోనీ కపూర్‌కు మరచిపోలిన జ్ఞాపకాన్ని మిగిల్చిన శ్రీదేవి

డ్రైవర్‌కు భలే కానుకిచ్చిన అనుష్క

ఖరీదైన కార్లు గల సౌత్ ఇండియా సెలబ్రిటీలు

ఆ డ్రైవర్ నెలసరి వేతనం 2 లక్షల రుపాయలు!!

Most Read Articles

English summary
Read In Telugu: Sridevi gifts porsche cayenne her husband boney kapoor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X