దొంగలించబడిన ల్యాంబోర్గిని కారును వెతికిన వారికి 100,000 అమెరికా డాలర్లు బహుమానం

By Anil

మామూలుగా ఏ దొంగనో లేదా ఖైదీనో వెతికి పట్టించిన వ్యక్తికి బహుమానం ప్రకటంచడం చూసుంటాం. కాని ఒక తొందరపాటు వ్యక్తి తన పోగొట్టుకున్న లంబోగర్గిని కారును వెతికించిన వారికి బహుమానం ప్రకటించాడు. ఏకంగా 100,000 అమెరికా డాలర్లను బహుమతిగా ప్రకటించాడు.

ఇతను పింకర్టన్ అను పోగొట్టుకున్న వాటిని వెతికిపెట్టే సంస్థను ఆశ్రయించగా. ఆ కారు జార్జియా అనె నగరంలో పోగట్టుకున్నట్లు తెలిపారు. అయితే వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కారు వివిద చోట్ల ఉన్నట్లు తెలిపారు. వీలైతే ఆ దొంగలించబడిన కారును మరో దేశానికి పంపే అవకాశం ఉన్నందున ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

తప్పిపోయిన లంబోర్గిని అవెంతడోర్ రోడ్‌స్టార్ కారులో 6.5-లీటర్ వి12 ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 691బిహెచ్‌పి పవర్‍‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 7-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కలదు. కేవలం మూడు సెకండ్ల కాలంలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 217 కిలోమీటర్లు.

ఏదైతేనేం అతను పోగొట్టుకున్న కారు తిరిగి అతనికి చేరాలని కోరుకుందా...వీలైతే మీరు వెతకండి అతను ప్రకటించిన బహుమతిని అందుకోండి.

ల్యాంబోర్గిని

More from DriveSpark

Article Published On: Friday, November 13, 2015, 14:48 [IST]
English summary
Stolen Lamborghini Has USD 100,000 Reward For Recovery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+