Just In
- 6 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 7 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో రిక్షాలు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. ఈ కారణంగా ఢాకాను రిక్షాల నగరం అంటారు. కానీ నెమ్మదిగా కదిలే రిక్షాలు ఢాకా రోడ్లపై వివిధ సమస్యలను కలిగిస్తున్నాయని చెబుతారు. ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నారు. ఇంజిన్-పవర్డ్ మరియు బ్యాటరీతో పనిచేసే రిక్షాలను కూడా ఢాకాలో నిషేధించారు. డిఎస్సిసి (ఢాకా సౌత్ సిటీ కార్పొరేషన్) ఢాకా రోడ్లపై నిషేధిత రిక్షాలను నడుపుతున్న వ్యక్తులపై విచారణ జరుపుతోంది.

ట్రాఫిక్ రద్దీతో బాధపడుతున్న ఢాకా రోడ్లకు ఉపశమనం కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ అధికారులు తీసుకున్న ఈ చర్య చాలా మంది రిక్షా డ్రైవర్లకు పెద్ద సమస్యగా మారింది.

వారిలో ఫజ్లూర్ రెహ్మాన్ ఒకరు. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా చాలామంది ఉపాధి కోల్పోయారు. ఈ కారణంగా ఫజ్లూర్ రెహ్మాన్ కరోనా తరువాత అతను ఒక దుకాణంలో చేరాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఆ ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పుడు ఫజ్లూర్ రెహ్మాన్ రిక్షా నడపాలని నిర్ణయించుకున్నాడు. అతను 80,000 రూపాయల లోన్ తో బ్యాటరీతో నడిచే రిక్షాను కొనుగోలు చేశాడు.
MOST READ:భారత్‌లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

కానీ కొత్త నిబంధనల ప్రకారం అధికారులు రిక్షాను స్వాధీనం చేసుకున్నారు. ఫజ్లూర్ రెహ్మాన్ కు ప్రధాన ఉపాధి అయిన రిక్షాను కోల్పోతున్న కన్నీటి వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది.

ఫేస్బుక్, వాట్సాప్‌తో సహా పలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఈ వీడియో వైరల్ కావడం చూసి ప్రజలు బాధపడుతున్నారు. వారిలో కొందరు స్వచ్ఛందంగా ఫజ్లూర్ రెహ్మాన్‌కు సహాయం చేశారు.
MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !
ఫజ్లూర్ రెహ్మాన్ సహాయం చేయడానికి వచ్చిన వారిలో అహ్సాన్ బూన్ ఒకరు. అజ్సాన్ బూయన్ ఫజ్లూర్ రెహ్మాన్‌కు కొత్త రిక్షాను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ కొత్త రిక్షా ఇవ్వడం వల్ల అతడు తిరిగి ఉపాధిని పొందే అవకాశం లభించింది.
ఫజ్లూర్ రెహ్మాన్ ఫోటోను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసి. అతని జీవితానికి కొత్త మార్గాన్ని చూపుతూ కొత్త రిక్షా ఇచ్చిన అహ్సాన్ బూన్‌ను ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఇలాంటి వీడియోలు గతంలో కూడా చాలా వైరల్ అయ్యాయి.
MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !