ట్రాఫిక్ రూల్స్ మీకు మాత్రమే బాస్.. మాకు కాదు..: అంబా..!!

City Traffic Animals
అరెరె.. ఇదేంటి పొలాల గట్టున గడ్డి మేయాల్సిన పశువులు ఇలా రోడ్లపైకి వచ్చేశాయాంటి..? ఆగండి.. ఆగండి.. అక్కడ రెడ్ సిగ్నల్ వెలుగుతోంది కనబడటం లేదా...! ఏంటి పోలీసు గారు రోడ్డుపైకి పశువులు వచ్చాయని కంట్రోల్ రూమ్‌కి అలెర్ట్ చేస్తున్నారా.. కొంపదీసి సిగ్నల్ క్రాస్ చేశాయంటూ పశువలకు ఫైన్ వేస్తారా ఏంటి..!?

అయ్యో పాపం అవైనా ఏంచేస్తాయి సార్.. అన్నం పెట్టే బంజరు భూములను కాసులు కురిపించే 'రియల్' భూములుగా మార్చేస్తుంటే.. భవిష్యత్తులో పశువులకే కాదు మనకు కూడా తినడాకి ఆహారం దొరక్క ఇలాగే ఆహారం కోసం వెతుక్కోవాల్సి వస్తుందేమో..! ఆ ఫైన్ ఏదో ఆ మన్ను తినే వారికి వెయ్యండి సార్..!!

More from DriveSpark

Article Published On: Tuesday, May 24, 2011, 17:05 [IST]
English summary
In the inside gullies of Bangalore city there is no need for police to control the traffic. Stray animals (cows) are doing this professional service diligently everyday. By the by, do you get cow milk or packet Nandini milk?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+