1965 ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ లీమోజైన్

By Ravi

ఆటోమొబైల్ చరిత్రలో 1960 దశకంలో ప్రజారవాణ వ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన కంపెనీలలో జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కూడా ఒకటి. అప్పట్లో ఈ కంపెనీ విక్రయించే ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ అత్యంత ప్రాచుర్యాన్ని సంతరించుకుంది.

అనేక మంది సంపన్నులు కూడా ఈ కారును తమ కుటుంబంతో దూరప్రయాణాలు చేయటం కోసం ఉపయోగించే వారు. కొందరైతే, ఇలాంటి వాహనాన్నే తమ నివాసంగా మార్చుకొని వరల్డ్ టూర్ కూడా చేసేస్తున్నారు.

తాజాగా.. 1965 మోడల్ ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్‌ను మోడిఫై చేసి లీమోజైన్‌గా మార్చబడిన వాహనం ఒకటి ఇంటర్నెట్లో వేలానికి వచ్చింది. ఉడెన్ ఇంటీరియర్స్, లెథర్ సీట్స్‌తో ఈ మైక్రోబస్సును మినీ బస్‌గా కస్టమైజ్ చేసి, ఈబేలో వేలానికి ఉంచారు.

ఈ మోడిఫైడ్ బస్సులోని విశేషాలను తర్వాతి ఈ ఫొటో ఫీచర్‌లో చూద్దాం రండి..!

1965 ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ లీమోజైన్

ఈ లీమోజైన్‌ను 1965 ఫోక్స్‌వ్యాగన్ టైప్ 2 మైక్రోబస్ ఆధారంగా చేసుకొని కస్టమైజ్ చేశారు.

1965 ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ లీమోజైన్

ఈ స్పెషల్ వాహనాన్ని ఇప్పుడు ఈబేలో 2,20,000 డాలర్లకు వేలానికి లిస్ట్ చేశారు.

1965 ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ లీమోజైన్

ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ లీమోజైన్‌లో ఒకవైపు సీటింగ్, మరోవైపు ఖాలీ ప్లేస్ ఉండేలా డిజైన్ చేశారు.

1965 ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ లీమోజైన్

ఈ లీమోజైన్‌లో మొత్తం 12 మంది ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చోవచ్చు.

1965 ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ లీమోజైన్

డ్రైవర్ క్యాబిన్‌లో డ్రైవర్, కోప్యాసింజర్ సీట్లు ఉంటాయి.

1965 ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ లీమోజైన్

లగేజ్ లేదా బెడ్ కోసం లీమోజైన్ వెనుక భాగంలో విశాలమైన స్థలం ఉంటుంది.

1965 ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ లీమోజైన్

రాత్రివేళల్లో దీని ఇంటీరియర్ లైటింగ్ ఓ స్మాల్ పార్టీ హౌస్‌ని తలపిస్తుంది.

1965 ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ లీమోజైన్

ఇందులో రాగ్‌టాప్ రూఫ్ ఉంటుంది. అవసరం లేదనుకున్నప్పుడు ఈ రూఫ్‌ను మడిచేయవచ్చు.

1965 ఫోక్స్‌వ్యాగన్ మైక్రోబస్ లీమోజైన్

మరి ఈ లీమోజైన్ మీకు నచ్చిందా..?

More from DriveSpark

Article Published On: Friday, February 13, 2015, 10:34 [IST]
English summary
This stretched 1965 Volkswagen microbus limo is up for sale on eBay for $220,000. The vehicle has 33 windows, a ragtop roof, and enough room for 12 passengers. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+