విద్య నేర్పిన గురువుకు మరెచిపోలెని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు

సాధారణంగా ఏదైనా ఒక వస్తువును కొనాలి అంటె పది సార్లు ఆలోచిస్తాం. కాని ఏదైనా ఒక వస్తువుని మరొక్కరికి బహుమతిగా ఇవ్వాలంటె ఇంకా జాగ్రతగా మరియు ఇచ్చిన బహుమతి వాళ్ళకి నచ్చుతుందొ లేదొ అని కూడా ఆలోచిస్తాం.

విద్య నేర్పిన గురువుకు మరెచిపోలెని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు

అందులోను మన మనస్సుకు దెగ్గిరగా ఉన్నవాళ్ళకి ఎంత ఖర్చైనా పరవాలెదు ఎని అనుకుంటాం. బహుమతి పొందిన వ్యక్తుల మనస్సుకు నొప్పి కలగకుండెలాగ బహుమతిని ఇవ్వటం కూడా ఒక భాద్యత అనె మేము చెప్పుకోవచ్చు. తల్లి-తండ్రులు వారి బిడ్దలకు ఇచ్చె బహుమతిలోగాని లేకా స్నేహితులు ఇచ్చె బహుమతిలో గాని ఎలాంటి నిరీక్షణ ఉండదు.

విద్య నేర్పిన గురువుకు మరెచిపోలెని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు

ఈరోజు మేము చెప్పబోయె టాపిక్ ఏంటంటె టీచర్స్ డే రోజున మనకు విద్య నేర్పిన గురువు ఒక గులాబి పూవును ఇచ్చి అభినందించటం మనకు చిన్నప్పటినుండి అలవాతు అయ్యుంటుంది. కాని ఈ స్కూల్ లో ఉన్న విద్యార్థులు తమ గురువుకు మరెచిపోలేని బహుమతిని ఇవ్వటం అందరి కంటినిండా నీరును నింపింది.

విద్య నేర్పిన గురువుకు మరెచిపోలెని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు

అవును, తమిళునాడులొ మధురై నగరంలోని సిఎస్ఐ స్కూల్ విద్యార్థులు అదే స్కూల్ లో ఎన్నొ ఏడాదుల పాటు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒక శిక్షకుడికి బులెట్ బైక్ బహుమతిగా ఇచ్చారు.

విద్య నేర్పిన గురువుకు మరెచిపోలెని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు

1996 నుండి సిఎస్ఐ స్కూల్ లో తమ కార్యాన్ని నిర్వహిస్తున్న వీరముత్తు తమ విద్యార్థులతొ అత్యంత సరళంగా ఒక గురువుగా మరియు ఒక స్నేహితుడిగా పాఠాన్ని నేర్పె కార్యయంలో విజయవంతమైయ్యారు. వారు రిటైర్మెంట్ పొందె సమయంలో విద్యార్తులు బులెట్ బైకును వారికి బహుమతిగా ఇచ్చారు.

విద్య నేర్పిన గురువుకు మరెచిపోలెని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు

జన్మనిచ్చిన తల్లి-తండ్రుల స్థానంలో మనకు విద్యను నేర్పిన గురువును కూడా అదే స్థానంలో గొరవించటం మన భారతీయ సంస్కృతిలో మాత్రమే అధి సాధ్యం. రిటైర్మెంట్ తీసుకొని ఇన్ని రోజులుగా తాము పనిచేసిన స్కూల్ మరియు విద్యార్థులకు సెండ ఆఫ్ ఇచ్చె సమయం వచ్చినప్పుడు విద్యార్థులు కంటినీరు పెట్తుకొని వారికి సెండ్ ఆఫ్ ఇచ్చారు.

విద్య నేర్పిన గురువుకు మరెచిపోలెని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు

వీరముత్తు వృత్తి జీవనంలో మరియు వారి సరళతను నిజంగా చుసిన విద్యార్థుల జతగా, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు అక్కడున్న స్థానీకులు ఆగమించి వారికి సెండ్ ఆఫ్ ఇచ్చిన సంగతిని గుర్తించుకుంటె మనకు మన బాల్యంలో పాఠన్ని నేర్పిన గురువులు గుర్తుకు రాక ఉండరు.

విద్య నేర్పిన గురువుకు మరెచిపోలెని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు

ఇక వీరముత్తు తమ విద్యార్తిలనుండి బహుమతిగా పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పె అవసరం లేదు. ఎందుకంటె ఈ బైక్ గురించి తెలియకుండా ఉండేవాళ్ళు చాల తక్కువ అనే చెప్పుకోవచ్చు.

విద్య నేర్పిన గురువుకు మరెచిపోలెని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు

తన క్లాసిక్ స్టైల్ విన్యాసంతో మార్కెట్లో ఎక్కువగా పేరుపొందిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలోని ఎక్కవ సంఖ్యలో అమ్మకాన్ని పొందిన బైక్ బులెట్ అనే చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో వీధికొక్క బులెట్ బైక్ ఉండటం మనం గుర్తించవచ్చు. అంటే ఆ రేంజుకు ఈ బైక్ మార్కెట్లో క్లిక్ అయ్యింది.

విద్య నేర్పిన గురువుకు మరెచిపోలెని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు

తన విన్యాసం, బరువు మరియు ఎంజిన్ సామర్థ్యాంతో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు కేవలం యువకుల సముదాయానికి మాత్రమే కాకుండా, వయస్కులకు మరియు మహిళలకు కూడా ఇది నచ్చుతోంది. కొంత మంది మహిళలకు బైక్ రైడింగ్ రాక పోయినా తమ స్యాలరినిండి వారి తండ్రికి లేకా వారి భర్తకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనిచ్చిన దృశ్యాలను కూడా మనం చూసెఉంటాం.

Most Read Articles

English summary
Students Gifted Their Headmaster A Bullet bike. Read In Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X