అదరగొట్టే ఆడి ఏడి ఏ5 కారులో సన్నీ లియోన్ హాట్ రైడ్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా నిర్వహించిన బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియాలోకి ప్రవేశించి, సినీ ప్రేక్షకులకు దగ్గరైన ఇండో-కెడిడియన్ పోర్న్ స్టార్ (శృంగార తార) సన్నీ లియోన్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఓనమాలు దిద్దుతోంది. అయితే, తాజాగా డిల్లీ గ్యాంగ్ రేప్ విషయంలో ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు సన్నీ లియోన్‌ను ఇరకాటంలో పడేశాయి. బట్టలు జార్చినంత సులువుగా నోరు జారిన ఈ అమ్మడు, ఇప్పుడు నాలుక కరుచుకుంటోంది.
ఢిల్లీ రేప్ విషయంపై ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తావిచ్చిన సంగతి తెలిసిందే. అసలు రేప్ అనేది నేరం కాదని, అది సర్‌ప్రైజ్ శృంగారమని ఈ అమ్మడు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెపై సర్వత్రా నిరసనలు వస్తున్నాయి. జిస్మ్ 2 చిత్రంలో హీరోయిన్‌గా ప్రేక్షకులకు దగ్గరైన సన్నీ లియోన్, ఈ తాజా వ్యాఖ్యలతో పరిశ్రమకు దూరమవుతుందేమో చూడాలి. సన్నీ లియోన్‌కు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఎద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. జిస్మ్ 2 చిత్రంతో ఈ అభిమానుల సంఖ్య మరింత పెరిగింది.
ఈమె సంచలన వ్యాఖ్యలతో అభిమానులను మరింత పెంచుకుంటుందో, లక కోల్పోతుందో చూడాలి. సరే ఇదంతా అటుంచితే, భారతీయ సంతతికి చెందిన ఈ బిజినెస్ ఉమెన్, మోడల్, పోర్న్ స్టార్‌గా మారి హాలీవుడ్‌లో సెటిల్ అయ్యింది. గుర్రపు సవారీ ఇష్టపడే సన్నీ లియోన్ అతి ఇష్టంగా నడిపే కారు ఆడి ఏ5. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ అందిస్తున్న ఖరీదైన మరియు పూర్తి విలావంతమైన కారు ఆడి ఏ5. ఇది మూడు రూపాల్లో లభిస్తుంది. ఆడి ఏ5 కూపే, ఆడి ఏ5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ5 క్యాబ్రియోలెట్.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఆడి ఏ5 అందుబాటులో లేదు. గ్లోబల్ మార్కెట్లో లభిస్తున్న ఆడి ఏ5 లగ్జరీ కారును కంపెనీ ఇండియన్ మార్కెట్లోను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆడి ఏ5 1.8 లీటర్ ఇంజన్ 4.0 లీటర్ పవర్‌ఫుల్ ఇంజన్ వరకూ విభిన్ని ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఆడి ఏ5 కారు కూడా సన్నీ లియోన్ మాదిరిగానే బ్యూటీ, పవర్‌ల కలయిక. మన దేశ కరెన్సీలో ఆడి ఏ5 ధర రూ.50 లక్షలకు పైమాటే.

సన్నీ లియోన్ కారు
గుర్రపు సవారీ ఇష్టపడే సన్నీ లియోన్ అతి ఇష్టంగా నడిపే కారు ఆడి ఏ5.

సన్నీ లియోన్ కారు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ అందిస్తున్న ఖరీదైన మరియు పూర్తి విలావంతమైన కారు ఆడి ఏ5.

సన్నీ లియోన్ కారు
ఆడి ఏ5 మూడు రూపాల్లో లభిస్తుంది. ఆడి ఏ5 కూపే, ఆడి ఏ5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ5 క్యాబ్రియోలెట్.

సన్నీ లియోన్ కారు
ఆడి ఏ5 1.8 లీటర్ ఇంజన్ 4.0 లీటర్ పవర్‌ఫుల్ ఇంజన్ వరకూ విభిన్ని ఆప్షన్లలో లభ్యమవుతుంది.

సన్నీ లియోన్ కారు
ఆడి ఏ5 కారు కూడా సన్నీ లియోన్ మాదిరిగానే బ్యూటీ, పవర్‌ల కలయిక. మన దేశ కరెన్సీలో ఆడి ఏ5 ధర రూ.50 లక్షలకు పైమాటే.

సన్నీ లియోన్ కారు
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఆడి ఏ5 అందుబాటులో లేదు. గ్లోబల్ మార్కెట్లో లభిస్తున్న ఆడి ఏ5 లగ్జరీ కారును కంపెనీ ఇండియన్ మార్కెట్లోను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








