సూసీ వోల్ఫ్: ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన మహిళ

అత్యంత ప్రమాదకరమైన, సాహసోపేతమైన ఫార్ములా వన్ రేసింగ్‌లో రాణిస్తున్న ఏకైక మహిళ ఎఫ్1 టెస్ట్ డ్రైవర్ 'సూసీ వోల్ఫ్'. ఎఫ్1 రంగంలో ఏకైక మహిళ తన జీవితం గురించి బిబిసి రూపొందించిన ఓ డాక్యుమెంటరీలో ఈమె కనిపించనున్నారు. ఆర్గిల్‌లోని ఒబన్‌కు చెందిన సూసీ (30 ఏళ్లు) తొలి మహిళా రేసింగ్ డ్రైవర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాధించుకుంది. అంతేకాకుండా, ఈమె 'ది ఫాస్టెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్' అనే చిత్రంలో కూడా నటించనుంది.

కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ ఫార్ములా వన్ రేసింగ్ తాము కూడా తమ సత్తా ఏంటో చూపించగలమంటోంది ఈ అందాల అమ్మడు. సూసీ నటించినున్న ఈ చిత్రంలో లెవిస్ హామిల్టన్, రేసింగ్ దిగ్గజం డేవిడ్ కౌల్ట్‌హార్డ్‌లు కనిపించనున్నారు. ఈ చిత్రానికి బిఏఎఫ్‌టిఏ అవార్డుకు నామినేట్ అయిన ఆమె అన్న డేవిడ్ స్టోడ్డార్ట్ (31 ఏళ్లు) దర్శకత్వం వహించనున్నారు. 'విలియం ఎఫ్1' జట్టుకు డెవలప్‌మెంటల్ డ్రైవర్ అయిన సూసీ తన ఎనిమిదవ ఏటనే గో-కార్టింగ్‌ను ప్రారంభించింది.

ఆస్ట్రియన్ రేసింగ్ డ్రైవర్ టోటో వోల్ఫ్‌ను వివాహమాడిన సూసీ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివసిస్తుంది. పురుషుల కంటే మహిళలే మంచిగా రేస్ చేస్తారని నిరూపించేందుకు రేస్ చేయటం లేదని, ఇది తన ప్యాషన్ అని, ఈ డాక్యూమెంటరీ ఫిల్మ్‌లో నటించడం తనకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టగలదని భావిస్తున్నానని చెప్పారు. జులై 2012లో జరిగిన టెస్టింగ్ క్రాష్‌లో కుడి కన్ను దృష్టిని కోల్పోయిన స్పనియార్డ్ మరియా డి విల్లోటా తర్వాత ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న ఏకైక మహిళా డ్రైవర్ సూసీనే.

సూసీ వోల్ప్: ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన మహిళ

హాట్ అమెరికన్ ర్యాలీ డ్రైవర్ 'డానికా పాట్రిక్'

More from DriveSpark

Article Published On: Monday, March 4, 2013, 11:54 [IST]
English summary
British Formula One female test driver Susie Wolff has announced that she will appear in a BBC documentary this spring about her life as the only woman in F1. She is tipped to become the first ever woman racing driver and the film, The Fastest Woman In The World.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+