ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారతదేశం, పబ్లిక్ రోడ్ల కూడా అలాగే ఉన్నాయి. అంటే కాకుండా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో కూడా చోటును కలిగి ఉంది. ట్రాఫిక్ అధికముగా ఏర్పడడం మరియు ప్రయాణికుల ద్వారా నిబంధనలను పాటించలేని కారణంగా, రోడ్లపై ముఖ్యంగా రద్దీ సమయాల్లో అస్తవ్యస్త పరిస్థితి అభివృద్ధి చెందుతుంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి ట్రాఫిక్ పోలీస్ వారు కొత్త ప్రణాళికలను ప్రవేశ పెడుతున్నారు. అందులోని భాగంగానే ఈ వినూత్న ప్రయత్నం అది ఏమిటో చూద్దాం రండి.

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

గతంలో ట్రాఫిక్ పోలీసులు, అధికార యంత్రాంగం అనేక వివిధ నియమాలు, చట్టాలను విధించడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే దిశగా కృషి చేశారు. అయితే, ఈ ట్రాఫిక్ పరిస్థితులు మారక పోవడమే కాకుండా ఇంకా ఎక్కువ అవుతున్నాయి.

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

మహారాష్ట్రలోని పుణెకు చెందిన సిటీ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు కొత్త దారిని ఎంచుకొన్నారు. ఇందులో భాగంగా డిస్కౌంట్ కూపన్లతో వాహనాలను నడిపేవారి రివార్డుల రూపంలో ఇచ్చి స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ డెలివరీ ప్లాట్ ఫాంలతో ట్రాఫిక్ ను కట్టడి చేస్తున్నారు.

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

జరిమానాలు, ఈ-చలానాలు పొందడానికి బదులుగా, ఈ నగర ప్రజలు ఇప్పుడు ట్రాఫిక్ పోలిసుల నుంచి రివార్డులు పొందుతున్నారు. ట్రాఫిక్ పోలీస్ ఫోర్స్ ఇటువంటి రూల్ పాటించే ప్రయాణీకులను మరియు వాహనదారులను గుర్తించి, అక్కడికక్కడే 50% డిస్కౌంట్ కూపన్లను వారికి రివార్డుల రూపంలో అందిస్తున్నారు.

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

ఈ కూపన్ లను జొమాటో, స్విగ్గీ వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ పై వాడుకోవచ్చు. డాక్యుమెంట్లను సక్రమమైన మార్గంలో ఉంచే వాహనదారులకు ఈ పథకాన్ని ప్రారంభించింది.

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

యాదృచ్ఛిక ప్రదేశాల్లో వాటిని ఆపివేసి, రికార్డులను అడగడం జరుగుతుంది. వాహనదారులు సరి అయిన రికార్డులను చూపిస్తే, పోలీసులు వారికీ 10 అంకెల కూపన్ కోడ్ ను బహుమతిగా ఇస్తారు.

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

కోడ్ ను నేరుగా ఖాతాదారుల మొబైల్ నంబర్ పై పంపడంతో పాటు వివిధ రూపాల్లో డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ పథకం ఈ ప్రాంతంలో చాలా ప్రాచుర్యం పొందింది మరియు ఇటీవలి కాలంలో, చాలా మందికి దీనిని బహుమతిగా పొందడం జరిగింది కూడా.

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

ఇప్పటికే పుణె మిర్రర్ ప్రకారం పంపిణీ చేసిన వాటిలో కనీసం 10,000 కూపన్లు, డిస్కౌంట్ వోచర్లు ఉన్నాయి. ట్రాఫిక్ పోలిసుల ప్రకారం కూపన్ ను గెలుచుకున్న వాహనదారులను వెంటనే ఫుడ్ స్టాల్స్, ఫుడ్ ఆర్డర్ల వద్ద దీన్ని ఉపయోగించారు.

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

దీంతో ట్రాఫిక్ పోలిసులు ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలిసుల కూడా కూపన్ల వినియోగాన్ని ట్రాక్ చేసి భాగస్వాముల నుంచి వచ్చే ఇన్వెస్టర్లను బట్టి, వారు రానున్న కాలంలో మార్పులు చేర్పులు చేస్తారు.

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

ఈ పథకంలో భాగస్వాములకు పూర్తిగా నిధులిస్తామని, కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్ ఖర్చులన్నీ భాగస్వాములు తామే భరిస్తామని పోలీసు శాఖ తెలిపింది.

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

ఈ చొరవ రహదారి వినియోగదారులను చట్టానికి కట్టుబడి ఉండేందుకు ప్రేరేపించడం మరియు అటువంటి ప్రోత్సాహకాలను అందించటం ద్వారా ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గించడం చేయవచ్చు.

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 50% డిస్కౌంట్.. దేని మీదో తెలుసా !

ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రాఫిక్ పోలిసులు గతంలో హెల్మెట్లు లేకుండా వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు ఇచ్చారు. అయితే, భారతదేశంలో ఈ తరహా పథకంలో మొదటిది, భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం పొందుతుందేమో.

More from DriveSpark

Article Published On: Thursday, July 18, 2019, 12:34 [IST]
English summary
Follow traffic rules, get 50 % discount on Swiggy & Zomato orders. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+