ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి మరియు ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తున్నాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడంలో తమిళనాడు ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. తమిళనాడులోని తేనిలో ఇప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అవలంబించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తేని తమిళనాడులో ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి మరియు ట్రై సర్కిల్ జంక్షన్ ఉంది. ఈ జంక్షన్‌లో మదురై రోడ్, కంబం రోడ్, పెరియాకుళం రోడ్ ఉన్నాయి.

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

ఈ రహదారికి సమీపంలో ఎప్పుడూ పాత బస్ స్టేషన్ ఉంది, ఇది ఎల్లప్పుడూ భారీ ట్రాఫిక్‌కు గురవుతోంది. గతంలో ఇక్కడ వ్యవస్థాపించిన ట్రాఫిక్ సిగ్నల్ తరచుగా మరమ్మత్తు చేయబడుతుంది. ఈ ట్రాఫిక్ సిగ్నల్ చాలా రోజులు సరిగ్గా పనిసిగేయకపోవడమే కాకుండా, ముఖ్యంగా వర్షాకాలంలో మరీ ఘోరంగా ఉండేది.

MOST READ:నీటిపై ల్యాండ్ అయ్యే విమానం మీరు ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

దీనివల్ల ట్రాఫిక్ జామ్ మరింత ఎక్కువయ్యింది. ఈ కారణంగా ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బందులుపడుతున్న వాహనదారులు మరియు ఈ ప్రాంత ప్రజలు ఈ ట్రాఫిక్ సిగ్నల్ మార్చాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

ఈ ప్రాంత ప్రజల ఒత్తిడి మేరకు ప్రభుత్వం చివరకు పాత ట్రాఫిక్ సిగ్నల్ పోల్ స్థానంలో, అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసారు. ఈ కొత్త ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ డిజిటల్ స్క్రీన్ కలిగి ఉంది.

MOST READ:చీపురు పట్టి రోడ్డు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీస్.. ఎందుకో తెలుసా ?

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

ఈ స్క్రీన్ వాహనదారులకు సిగ్నల్ చేంజ్ సమయాన్ని సెకన్లలో చూపిస్తుంది. ఈ సిగ్నల్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థకు కొంత భిన్నంగా ఉంటుంది. ఈ స్తంభంలోని ఎరుపు, ఆకుపచ్చ మరియు పసుపు లైట్లు మారినప్పుడు, మొత్తం స్తంభం ఆ లైట్ల రంగుకు మారుతుంది. తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో ఇలాంటి అధునాతన సంకేతాలను అమలు చేసింది.

ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

ఇంత ఎక్కువ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న తమిళనాడులో రెండవ నగరం తేని. ఈ కొత్త అధునాతన ట్రాఫిక్ సిగ్నల్స్ తేనిలోని మూడు ప్రదేశాలలో అమలు చేయబడుతున్నాయి.

ఈ ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాల విలువ రూ. 7 లక్షలు. ఈ అధునాతన ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాలను రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటు చేసింది. తేని ట్రాఫిక్ నియంత్రించడంలో కొత్త సిగ్నల్ వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. దీని గురించి పుతియథలైమురై నివేదికను ప్రచురించింది.

MOST READ:నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా

Most Read Articles

English summary
Tamilnadu government installs new high tech traffic signal in Theni. Read in Telugu.
Story first published: Wednesday, October 28, 2020, 9:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X