టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి టాటా నెక్సాన్. దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 5-స్టార్స్ రేటింగ్ మరియు గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లలో చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 3-స్టార్స్ రేటింగ్స్ సాధించింది.

టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

‘సేఫ్ కార్స్ ఫర్ ఇండియా' చొరవ కింద గ్లోబల్ ఎన్‌సిఎపి పరీక్షించినట్లుగా, ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సన్ మొదటి ప్రయత్నంలోనే 4-స్టార్ రేటింగ్ సాధించింది. అయితే, టాటా త్వరగా సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో కొన్ని మార్పులు చేసి మళ్లీ టెస్ట్ కోసం పంపింది. దీని ఫలితంగా టాటా నెక్సాన్ గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన మొదటి భారతీయ కారుగా ప్రసిద్ధి పొందింది.

టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

టాటా నెక్సాన్ యొక్క నిర్మాణ నాణ్యత వల్ల పొరపాటున ప్రమాదాలు జరిగినప్పటికీ వాహనదారులకు ఎలాటి ప్రమాదం లేకుండా రక్షించగలుగుతుంది. ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. టాటా నెక్సాన్ నడుపుతున్న ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ప్రమాదంలో చిక్కుకున్నాడు, దాని ఫలితంగా కారు బోల్తా పడింది.

MOST READ:కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

వాహనదారుడు అధికవేగంతో ప్రయాణించడం వల్ల రహదారి పరిస్థితులు టాటా నెక్సాన్‌పై నియంత్రణను కోల్పోయేలా చేశాయి. అంత వేగంగా ప్రయాణించడం వల్ల అది ఎదురుగా ఉన్న ఒకదానిని ఢీ కొట్టడం వల్ల అది ఎక్కువ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో కారు చాలా తీవ్రంగా దెబ్బ తినింది. ఈ పాదంలో కారు యొక్క ఇంజిన్ ఎగిరి చాలా దూరంలో పడిపోయింది.

టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

ప్రమాదానికి గురైన టాటా నెక్సాన్ పూర్తిగా కనిపిస్తోంది. అంత ప్రమాదానికి గురైనప్పటికీ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మాత్రం రక్షించబడ్డాడు. డ్రైవర్ విరిగిన భుజంతో దూరంగా వెళ్ళిపోయాడు. టాటా నెక్సాన్ యొక్క అత్యుత్తమ నిర్మాణం వల్ల కారు డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డాడు. ఇది టాటా నెక్సాన్ వాహనదారులకు చాలా సురక్షితమైనది అంతానికి ఇది ఒక ఉదాహరణ.

MOST READ:వినియోగదారులకు గుడ్ న్యూస్ : రాపిడో స్టోర్స్ ప్రారంభించిన రాపిడో

టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

టాటా నెక్సాన్ యొక్క భద్రతా లక్షణాలను గమనించినట్లయితే దీని సేఫ్టీ ఫ్రంట్‌లో డ్యూయల్ ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రోల్-ఓవర్ మిటిగేషన్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్రేక్ డిస్క్ వైపింగ్ వంటివి కలిగి ఉంటుంది.

టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

అంతే కాకుండా ఈ కారులో హై-ఎండ్ ట్రిమ్స్ ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, రియర్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌ వంటివి కూడా ఇందులో ఉంటాయి.

MOST READ:భారత మార్కెట్‌కు రానున్న కొత్త 2021 ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800 ఫేస్‌లిఫ్ట్!

టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్

టాటా నెక్సాన్ లో ఉన్న భద్రతా లక్షణాలన్నీ కారు లోపల ఉన్నవారి భద్రతకు భరోసా ఇస్తుంది. వాహనదారులు అన్ని ట్రాఫిక్ నియమాలను పాటించడం మరియు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండదు. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది.

Image Courtesy: Amul Naik/Rushlane Crashlane

Most Read Articles

English summary
Tata Nexon Involved In Brutal Accident, Impact Detached Engine. Read in Telugu.
Story first published: Wednesday, June 24, 2020, 12:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X