బ్యాట్‌మొబైల్‌ను సినిమాల్లోనే కాదు, రియల్‌‌ గాను చూడొచ్చు

By Ravi

బ్యాట్‌మ్యాన్ సినిమాలో కనిపంచే భీకరమైన వాహనం 'బ్యాట్‌మొబైల్' గుర్తుందా..? కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ బ్యాట్‌మొబైల్‌ను ఇప్పుడు రియల్ లైఫ్‌లో కూడా చూడొచ్చు. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. 'గంబాల్ 3000' (Gumball 3000) అనేది వార్షిక రోడ్ ర్యాలీ. టెక్నికల్‌గా చెప్పాలంటే ఇదొక రోడ్ టూర్. ఈ టూర్‌లో భాగంగా, మొత్తం 3000 మైళ్ల దూరాన్ని (4828 కి.మీ.) కవర్ చేయాల్సి ఉంటుంది.

సాధారణ ర్యాలీ మాదిరిగా గంబాల్ 3000 పోటీతో కూడుకున్న రేస్ కాదు. అంతేకాకుండా ఈ ర్యాలీలో సాధారణ కార్ల కన్నా విభిన్నంగా ఉండే కార్లు, ప్రత్యేకంగా కస్టమైజ్ చేయబడిన కార్లు పాల్గొంటుంటాయి. అదే ఈ గంబాల్ 3000 ర్యాలీ ప్రత్యేకత. ఇటీవలి సంవత్సరాల్లో రేసర్లు వేరాన్ లేదా జోండాస్ వంటి కార్లను ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం జరగనున్న 2013 గంబాల్ 3000 15వ వార్షికోత్సవ ర్యాలీ కావటం విశేషం.

ఈ 2013 గంబాల్ 3000లో టీమ్ గలాగ్ (Team Galag) తమ స్ట్రీట్ లీగల్ టంబ్లర్ (Tumbler) కారుతో ప్రవేశించనుంది. సౌదీ అరేబియాకు చెందిన ఈ టీమ్ గలాగ్ బ్యాట్‌మ్యాన్ సినిమాలలో కనిపించే బ్యాట్‌మొబైల్ అచ్చుగుద్దినట్లు ఓ మోడల్‌ను అభివృద్ధి చేసింది. టంబ్లర్ అని పిలిచే ఈ కారును పార్కర్ బ్రదర్స్ కాన్సెప్ట్స్‌తో కలిసి టీమ్ గలాగ్ అభివృద్ధి చేసింది. దీని తయారీకి సుమారు 1.55 మిలియన్ డాలర్లు ఖర్చయ్యింటుందని అంచనా. (మన కరెన్సీలో సుమారు రూ.10 కోట్లు)

ఈ టంబ్లర్‌లో శక్తివంతమైన 6.2 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 450 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే దీని గరిష్ట వేగాన్ని కేవలం గంటకు 100 మైళ్లకు (160 కెఎమ్‌పిహెచ్) పరిమితం చేశారు. దీని మొత్తం బరువు సుమారు 2.5 టన్నులు. 2013 గంబాల్ 3000 ర్యాలీ మే 18, 2013న డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్ నుంచి ప్రారంభమవుతుంది. మరి మనం ఈలోపుగా టంబ్లర్ మేకింగ్‌పై ఓ కన్నేసొద్దాం రండి..!

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

టీమ్ గలాగ్ టంబ్లర్

More from DriveSpark

Article Published On: Thursday, May 9, 2013, 15:41 [IST]
English summary
Bringing back the craziness for the 2013 edition of Gumball 3000 (which also happens to be the 15th anniversary of the rally) is Team Galag, who will enter the rally with a street legal Tumbler, an exact replica of the Batmobile from the Batman movies. Team Galag from Saudi Arabia, teamed up with Parker Brothers Concepts to bring the Tumbler to life at an estimated cost of $1.55 million (~ INR 10 crores).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+