ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన భీమా చేయించుకున్న టాప్-10 కార్లు

By Anil

ఖరీదైన కార్ల గురించి ఎన్నో కథనాల ద్వారా చూసుంటారు, కాని మీకు తెలుసా అత్యంత ఖరీదైన భీమాను కలిగి ఉన్న కార్ల కూడా ఉన్నాయి. అంత డబ్బులు పెట్టి వాటికి భీమా చేయించడం ఎందుకంటారా ? కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కార్లకు ఏమైనా అయితే యాజమానులు సాదారణంగా ఎలా ఉంటారు. అందుకే ఖరీదు అనే పదానికి అర్థం తెలియకుండా తమ కార్లకు భీమా చేయిస్తుంటారు.
Also Read: రెనో క్విడ్ కారు ఆవిష్కరణ వెనకున్న.... ఆసక్తికరమైన సమాచారం !
అలా లక్షల రుపాయలు భీమా కోసం వెచ్చించిన కార్లలో అత్యధికంగా భీమా చేయించుకున్న టాప్-10 కార్ల గురించి క్రింది కథనం ద్వారా శీర్షిక ద్వారా అందిస్తున్నాము.

10. పోర్షే 911 క్యార్రెరా జిటి3

10. పోర్షే 911 క్యార్రెరా జిటి3

దీనిని దాదాపుగా 3,212 అమెరికా డాలర్లతో భీమా చేయించాడు . దీని యాజమాని. మన రుపాయల్లో దీని విలువ 2,18,094.8 రుపాయలు

09. ఆడి ఆర్7 క్వాట్రో ప్రెస్టేజ్

09. ఆడి ఆర్7 క్వాట్రో ప్రెస్టేజ్

దీని భీమా కోసం దాదాపుగా 3,229 అమెరికా డాలర్లు ఖర్చు చేశారు. ఇక మన రుపాయల్లో అయితే దీని విలువ రూ. 2,19,249 లుగా ఉంది.

08. ల్యాండ్‌రోవర్ రేంజ్ రోవర్

08. ల్యాండ్‌రోవర్ రేంజ్ రోవర్

ల్యాండ్‌రోవర్ రేంజ్‌రోవర్ కు చెందిన ఎస్‌వి ఆటోబయోగ్రఫి ఎల్‌డబ్ల్యూ వాహనాన్ని దాదాపుగా 3,245 డాలర్లు వెచ్చించి భీమా చేయించారు. మన రుపాయల్లో దీని విలువ రు. 2,20,335.5 లు

07.బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌6 గ్రాన్ కూపే

07.బిఎమ్‌డబ్ల్యూ ఎమ్‌6 గ్రాన్ కూపే

బిఎమ్‌డబ్ల్యూ కు చెందిన ఎమ్‌6 గ్రాన్ కూపే కారుకు 3,309 అమెరికా డాలర్లతో భీమా చేయించారు. రుపాయిల్లో 2,24,681.1 లుగా ఉంది.

06. నిస్సాన్ జిటి-ఆర్ నిస్మో

06. నిస్సాన్ జిటి-ఆర్ నిస్మో

నిస్సాన్ వారి లగ్జరీ కారు జిటి-ఆర్ నిస్మోను 3,476 అమెరికా డాలర్లతో భీమా చేయించారు. ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ. 2,36,020.4 లుగా ఉంది.

05. పోర్షే ప్యానమెరా ఎస్ ఎక్జ్సిక్యుటివ్

05. పోర్షే ప్యానమెరా ఎస్ ఎక్జ్సిక్యుటివ్

పోర్షేకు చెందిన ప్యానమెరా ఎస్‌ ఎక్జ్సిక్యుటివ్ కారును 3,484 అమెరికా డాలర్లుతో భీమా చేశారు. మన రుపాయల్లో దీని విలువ రూ. 2,36,563.6 లుగా ఉంది

04. మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి 4మ్యాటిక్

04. మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి 4మ్యాటిక్

మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి 4మ్యాటిక్ కారు భీమా కోసం 3,513 అమెరికన్ వెచ్చించినట్లు తెలిసింది. ఇక మన కరెన్సీలో ఈ మొత్తం విలువ రూ. 2,38,532.7 లుగా ఉంది.

03. మెర్సిడెస్ బెంజ్ ఎస్600

03. మెర్సిడెస్ బెంజ్ ఎస్600

మెర్సిడెస్ బెంజ్ ఎస్600 కారు యొక్క భీమా విలువ 3,539 అమెరికన్ డాలర్లు. మన రుపాయల్లో ఇలాంటి వాటి భీమా విలువ రూ. 2,40,298.1 గా ఉంది.

02. మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్ ఏఎమ్‌జి

02. మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్ ఏఎమ్‌జి

అత్యంత ఖరీదైన భీమాను చేయించుకున్న వాటిలో రెండవ స్థానంలో నిలిచిన మెర్సిడెస్ బెంజ్ వారి ఎస్‌ఎల్ ఏఎమ్‌జి కారు యొక్క భీమా విలువ అమెరికా డాలర్లలో 3,797 గా ఉంది. భారతీయ రుపాయల్లో దీని విలువ రూ. 2,57,816.3 లుగా ఉంది.

1. డోడ్జి వైపర్ జిటి

1. డోడ్జి వైపర్ జిటి

డోడ్జి వైపర్ జిటి కారు భీమా కోసం వెచ్చించిన మొత్తం 4,048 అమెరికన్ డాలర్లు. అదే మన రుపాయల్లో అయితే రూ. 2,74,860 లుగా ఉంది. అత్యంత ఖరీదైన భీమా చేయించుకున్న వాటిలో డోడ్జి వైపర్ జిటి కారు ఉంది.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...

  • విమాన ప్రయాణంలో పైలట్లు మరియు ప్రయాణికులు చేసే 20 ఆసక్తికరమైన పనులు
  • భారత్‌కు మరింత బలాన్ని చేకూర్చిన ఐఎన్‌ఎస్ అరిహంత్ అణుజలాంతర్గామి
  • బొగ్గు గనులలో బయల్పడిన రహస్యమైన కార్లు అవశేషాలు

More from DriveSpark

Article Published On: Tuesday, March 1, 2016, 18:34 [IST]
English summary
10 Most Expensive Cars To Insure
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+