మహీంద్రా మరియు మారుతి సుజుకి కార్ల యాజమానులారా: తస్మాత్ జాగ్రత్త

By Anil

మీరు మారుతి సుజుకి మరియు మహీంద్రా అండ్ మహీంద్రా వారి సంస్థలకు చెందిన కార్లను కొనుగోలు చేశారా ? అయితే అర్థరాత్రి సమయంలో మీరు పార్క్ చేసిన మీ కారు వైపు ఓ కన్నేయడం మంచిది. అలా దృష్టి సారించలేదు అంటే మీ కారు కూడా దొంగల పాలు కావడం ఖాయం.
Also Read: మారుతి సుజుకి దెబ్బకు కుదేలైన హ్యుందాయ్ వారి బెస్ట్ సెల్లింగ్ కారు.

ఇవి మా స్వంత మాటలు అని తేలిగ్గా తీసుకునేరు. ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం దేశీయంగా అత్యధికంగా దొంగలించబడుతున్న వాటిలో భారతీయ బ్రాండ్లైన్ మారుతి సుజుకి మరియు మహీంద్రా అండ్ మహీంద్రా వారి కార్ల ఎక్కువగా ఉన్నాయి.

క్రింది కథనంలో ఎక్కువగా దొంగలించబడుతున్న టాప్-10 కార్లు ప్రత్యేక కథనం ఇవ్వడం జరిగింది. మరింతి సమాచారం తరువాత సెక్షన్లో.

10. ఇండియన్ ట్యాక్సీలు

10. ఇండియన్ ట్యాక్సీలు

భారతీయ ట్యాక్సీ ప్రపంచంలో ఎక్కువగా ఉన్న ప్రీమియర్ పద్మిని మరియు హిందుస్తాన్ అంబాసిడర్ కార్లు ట్యాక్సీలుగా ఉన్నాయి. అయితే ఈ ట్యాక్సీ కార్లు కూడా ఎక్కువగా చోరీకి గురయ్యాయి.

 09. మారుతి సుజుకి 800

09. మారుతి సుజుకి 800

భారతీయులకు ఎంతో ఇష్టమైన మారుతి సుజుకి 800 కారు దొంగలకు కూడా ఎంతో ఇష్టంగా మారింది. దేశ వ్యప్తంగా అత్యధికంగా దొంగలించబడుతున్న కార్లలో ఈ 800 కారు తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

 08. మారుతి సుజుకి ఎస్టీమ్

08. మారుతి సుజుకి ఎస్టీమ్

చాలా కాలం పాటు మారుతి సుజుకి వారు వీటి అమ్మకాలు చేపట్టలేక పోయారు. కాని ఇటు సంస్థకు అటు వినియోగదారులకు ఎంతో ప్రీతి పాత్రమైన కారు ఇది. ఈ జాబితాలో ఎస్టీమ్ కారు ఎనిమిదవ స్థానంలో నిలిచింది.

07. టాటా ఇండికా

07. టాటా ఇండికా

ప్రస్తుతం దేశీయ రహదారుల మీద ఇది చాలా అరుదుగా కనిపిస్తోంది. మంచి ఇంధన సామర్థ్యం ఇచ్చే టాటా వారి ఇండికా హ్యాచ్‌బ్యాక్ కారు ఏడవ స్థానంలో ఉంది.

06. హోండా సిటి

06. హోండా సిటి

చూడటానికి ఎంతో చక్కగా ఉండే సెడాన్ కార్లలో హోండా సిటి ఒకటి. అవును అత్యధికంగా చోరీకి గురవుతున్న కార్ల జాబితాలో హోండా సిటి కారు ఆరవ స్థానంలో నిలిచింది.

 05. టయోటా క్వాలిస్

05. టయోటా క్వాలిస్

కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయరీ సంస్థ టయోటా మోటార్స్ కు చెందిన క్వాలీస్ కారు కూడా అత్యధితకంగా చోరికి గురవుతోంది.

 04. హ్యుందాయ్ స్యాంట్రో

04. హ్యుందాయ్ స్యాంట్రో

దొంగలు కేవలం ఎస్‍‌యువి లను మాత్రమే కాదు. అత్యంత చిన్న కార్లను కూడా దొంగలిస్తున్నారు. అందుకు నిదర్శనం హ్యుందాయ్ వారి స్యాంట్రో కారు. అత్యధికంగా దొంగలిస్తున్న వాటిలో ఇది నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

03. మహీంద్రా బొలెరో

03. మహీంద్రా బొలెరో

అత్యధికంగా దొంగలించబడుతున్న కార్ల జాబితాలో మూడవ స్థానంలో నిలించింది మహీంద్రా అండ్ మహీంద్రా వారి బొలెరో వాహనం. కొనే వారికే కాదు కొట్టేసే వారికి కూడా ఇదంటే ఎంతో ఇష్టం.

 02. షెవర్లే తవేరా

02. షెవర్లే తవేరా

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ దారులు ఇసుజు మోటార్స్ వారు ఇండోనేషియాలో తయారు చేస్తున్న షెవర్లే తవేరా కాంపాక్ట్ ఎమ్‍‌పివి రెండవ స్థానంలో ఉంది. ఈ కార్లు కూడా పెద్ద ఎత్తున చోరీకి గురవుతున్నాయి.

 1. మహీంద్రా స్కార్పియో

1. మహీంద్రా స్కార్పియో

మహీంద్రా వారి స్కార్పియో కారు కొనే వారికే కాదు కొట్టేసే వారికి కూడా ఎంతో ఇష్టమైనది. గణాంకాల ప్రకారం చూస్తే 2011 లో దాదాపుగా 133 స్కార్పియో ఎస్‌యువి లు దొంగలించబడ్డాయి. మీకు కూడా స్కార్పియో ఉందా అయితే జాగ్రత్తగా చూసుకోండి.

అత్యధికంగా దొంగలించబడుతున్న కార్లు
  • దోషాలు ఉన్నా కూడా భారీగా అమ్ముడుపోతున్న కార్లు: ఇది భారతీయుల తీరు.
  • మారుతి సుజుకి వారి కొత్త కారు ఇగ్నిస్ గురింతి ప్రత్యేకమైన సమాచారం

More from DriveSpark

Article Published On: Wednesday, January 27, 2016, 11:32 [IST]
English summary
10 Most Stolen Cars In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+